నిత్యుడా నీ సన్నిధి
Nithyudaa Nee Sannidhi
నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడు
Pallavi|| Nithyudaa - Nee Sannidhi Nindugaa Naa Thodu
నిత్యముంచి నన్ను నడిపించుము - నడిపించుము
Nithyamunchi Nannu Nadipinchumu - Nadipinchumu
నీకుడి హస్తం - హత్తుకొని యున్నది
నీఎడమ చేయి నా తలక్రింద యున్నది
Cha|| Neekudi Hasthan - Haththukoni Yunnadi
నీ కౌగిలిలోనే నిత్యం నిల్వుమా ||నిత్యుడా||
Neeedama Cheyi Naa Thalakrinda Yunnadi
నీసన్నిధిలో నా హృదయమును
Nee Kaugililone Nithyan Nilvumaa ||Nithyudaa||
నీళ్ళ వలెను కుమ్మరించునట్లు
నీ పాదపీఠముగా నన్ను మార్చుమా ||నిత్యుడా||
Cha|| Neesannidhilo Naa Hrudayamunu
నీ సముఖములో కాలుచున్న రాళ్లవలె
Neella Valenu Kummarinchunatlu
నీమనస్సు నందు నన్ను తలంచితివా
Nee Paadapeethamugaa Nannu Maarchumaa ||Nithyudaa||
నీ చిత్తమే నాలో నేరవేర్డుమా ||నిత్యుడా||
Cha|| Nee Samukhamulo Kaaluchunna Raallavale
Neemanassu Nandu Nannu Thalanchithivaa
Nee Chiththame Naalo Neraverdumaa ||Nithyudaa||