నిత్యాశ్రయ దుర్గమైన

Nithyaashraya Durgamaina

Telugu • hosanna-ministries

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్యా

Pallavi|| Nithyaashrayadurgamaina Yesayyaa

తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి

Tharatharamulalo Neevu Maaku Cheyanivemunnavi

ప్రణమిల్లెదను - ప్రణుతించెదను - పరవశించెద - నీలోనే

Pranamilledanu - Pranuthinchedanu - Paravashincheda - Neelone

నానీతి సూర్యుడా - నీ నీతికిరణాలు

నీ మార్గములలో - నన్ను నడిపించెనే

Cha|| Naaneethi Sooryudaa - Nee Neethikiranaalu

నానిత్య రక్షణకు - కారణజన్ముడా

Nee Maargamulalo - Nannu Nadipinchene

నీకే సాక్షిగా - తెజరిలైదనయ్యా ||నిత్యా||

Naanithya Rakshanaku - Kaaranajanmudaa

నా అభిషిక్తుడా - నీ కృపావరములు

Neeke Saakshigaa - Thejarilaidanayyaa ||Nithyaa||

సర్వోత్తమమైన మార్గము చూపెనే

మర్శములన్నియు బయలుపరచువాడా

Cha|| Naa Abhishikthudaa - Nee Krupaavaramulu

అనుభవజ్ఞానముతో - నేనడచెదనయ్యా ||నిత్యా||

Sarvoththamamaina Maargamu Choopene

Marshamulanniyu Bayaluparachuvaadaa

Anubhavagnaanamutho - Nenadachedanayyaa ||Nithyaa||

Related Telugu Christian Songs