నిరతము స్తుతియించుము

Nirathamu Sthuthiyinchumu

Telugu by రాజా రెడ్డి యరబం

నిరతము స్తుతియించుము ఓ మనసా

Nirathamu Sthuthiyinchumu O Manasaa

క్రీస్తేసుని స్తుతించు (2)

Kreesthesuni Sthuthinchu (2)

బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని

Baadhalanu Theercheti Aa Sthothraarhuni

కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2)

Kashtaalu Tholaginche Aa Karunasheeluni (2)

మరువక స్తుతియించుము ఓ మనసా

Maruvaka Sthuthiyinchumu O Manasaa

జయగీతముతో స్తుతించు ||నిరతము||

Jayageethamutho Sthuthinchu ||Nirathamu||

వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము

Vedhanalo Vidipinche Aa Deva Devuni Sthuthiyinchumu

ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2)

Aapadalo Aadukone Aaraadhya Daivamune Sthuthiyinchumu (2)

నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2)

Ninnilalo Odaarchi Thana Krupalo Balaparache (2)

ఆ నిజ స్నేహితుని

Aa Nija Snehithunu

కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము||

Kruthagnatha Kaligi Sthuthiyinchumu – (2)

అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము

Anni Samayaalalo Chaalina Devuni Sthuthiyinchumu

పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2)

Peru Jeeva Grandhamulo Raasina Gorrepillani Sthuthiyinchumu (2)

నీ భారం తొలగించి

Nee Bhaaram Tholaginchi

తన కృపలో ఆదరించే (2)

Thana Krupalo Aadarainche (2)

నీ ఆత్మ కాపరియైన

Nee Aathma Kaapariyaina

పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము||

Parishuddhthaathmuni Sthuthiyinchumu – (2) ||Nirathamu||

Related Telugu Christian Songs