నిరాశలో నిశీధిలో

Niraashalo Nisheedhilo

Telugu by డి జోసెఫ్

నిరాశలో నిశీధిలో నాకున్నావు

Niraashalo Nisheedhilo Naakunnaavu

నిట్టూర్పులో నిబంధనై తోడున్నావు (2)

Nittoorpulo Nibandhanai Thodunnaavu (2)

యేసయ్యా నీవున్న చాలు

Yesayyaa Neevunna Chaalu

నూతన ఆశలు చిగురించె నాలో (2) ||నిరాశలో||

Noothana Aashalu Chigurinche Naalo (2) ||Niraashalo||

1. బాధతో తల్లడిల్లి భయముతో భీతి చెంది

1. Baadhatho Thalladilli Bhayamutho Bheethi Chendi

చీకటి కమ్మిన వేళ ఆ... వెలుగే కానరాని వేళ (2)

Cheekati Kammina Vela Aa... Veluge Kaanaraani Vela (2)

యేసయ్యా నీవున్న చాలు

Yesayyaa Neevunna Chaalu

నూతన ఆశలు చిగురించె నాలో (2) ||నిరాశలో||

Noothana Aashalu Chigurinche Naalo (2) ||Niraashalo||

2. బ్రతుకే భారమై తరగని శోకమై

2. Brathuke Bhaaramai Tharagani Shokamai

ఎవ్వరు కానరాని వేళ ఆ... ఎవ్వరు తోడురాని వేళ (2)

Evvaru Kaanaraani Vela Aa... Evvaru Thoduraani Vela (2)

యేసయ్యా నీవున్న చాలు

Yesayyaa Neevunna Chaalu

నూతన ఆశలు చిగురించె నాలో (2) ||నిరాశలో||

Noothana Aashalu Chigurinche Naalo (2) ||Niraashalo||

3. నా యొద్దకొచ్చావు నీ ముద్దులిచ్చావు

3. Naa Yoddakochchaavu Nee Muddulichchaavu

ప్రేమతో పలకరించావు కౌగిలిలో చేర్చుకున్నావు (2)

Prematho Palakarinchaavu Kougililo Cherchukunnaavu (2)

యేసయ్యా నీవున్న చాలు

Yesayyaa Neevunna Chaalu

నూతన ఆశలు చిగురించె నాలో (2) ||నిరాశలో||

Noothana Aashalu Chigurinche Naalo (2) ||Niraashalo||

Related Telugu Christian Songs