నిరాకారా సురూపుడా మనోహరా

Niraakaaraa Suroopudaa Manoharaa

Telugu by సీయోను గీతాలు

నిరాకారా సురూపుడా మనోహరా

Niraakaaraa Suroopudaa Manoharaa

కరిగితివా నాకై వ్రేలాడుచు (2)

Karigithivaa Naakai Vrelaaduchu (2)

సిలువలో నిరాకారా

Siluvalo Niraakaaraa

1. వారుల దెబ్బలబాధ నొంది

1. Vaarula Debbala Baadha Nondi

వాడి మేకులతో గ్రుచ్చబడి (2)

Vaadi Mekulatho Gruchchabadi (2)

తీరని దాహము సహించితివి - సిలువలో (2) ||నిరాకారా||

Theerani Daahamu Sahinchithivi - Siluvalo (2) ||Niraakaaraa||

2. మానవులు ఏడ్చి ప్రలాపింప

2. Maanavulu Edchi Pralaapimpa

భూరాజు లెల్లరు మాడిపోగా (2)

Bhooraajulellaru Maadipogaa (2)

శిష్యుల డెందములు పగుల - సిలువలో (2) ||నిరాకారా||

Shishyula Dendamulu Pagula - Siluvalo (2) ||Niraakaaraa||

3. అరచి ప్రాణము వీడిన సుతుడా

3. Arachi Praanamu Veedina Suthudaa

వైరి నే నీ పాదముల బడితిని (2)

Vairi Ne Nee Paadamula Badithini (2)

కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో (2) ||నిరాకారా||

Kori Rakshana Neraverchithivi - Siluvalo (2) ||Niraakaaraa||

4. కోరి సిల్వభారమును మోసితివి

4. Kori Silvabhaaramunu Mosithivi

పాపభారమును ద్రుంచితివి (2)

Paapabhaaramunu Drunchithivi (2)

ఘోర గాయములు పొందితివి - సిలువలో (2) ||నిరాకారా||

Ghora Gaayamulu Pondithivi - Siluvalo (2) ||Niraakaaraa||

5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్

5. Nannu Rakshimpanu Enni Paatlan

పెన్నుగ నీవు సహించితివి (2)

Pennuga Neevu Sahinchithivi (2)

నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో (2) ||నిరాకారా||

Nannu Nee Chitthamuna Bidda Cheya - Siluvalo (2) ||Niraakaaraa||

6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా

6. Kroorudu Prakkaneete Gruchchagaa

నీదు రక్తమును పారెనయ్యా (2)

Needu Rakthamunu Paarenayyaa (2)

తీరుగా నే రక్షణ పొందను - సిలువలో (2) ||నిరాకారా||

Theerugaa Ne Rakshana Pondanu - Siluvalo (2) ||Niraakaaraa||

7. ఒక్కడగు నిత్య దేవునికే

7. Okkadagu Nithya Devunike

ఒక్కడగు సుతుడేసునకే (2)

Okkadagu Suthudesunake (2)

ఒక్కడగు సత్య ఆత్మ నీకే - హల్లెలూయా (2) ||నిరాకారా||

Okkadagu Sathya Aathma Neeke - Hallelooyaa (2) ||Niraakaaraa||

Related Telugu Christian Songs