నిను తండ్రి యని
Ninu Thandri Yani
నిను తండ్రి యని బిలువ నేతగనో దేవా ! నిను రానీయక హృదయమును
Ninu Thandri Yani Biluva Nethagano Devaa ! Ninu Raaneeyaka Hrudayamunu
మూసికొంటిన్ - పనికిమాలిన మార్గమున నదచుచుంటి
Moosikontin - Panikimaalina Maargamuna Nadachuchunti
1. నోటితోడనె నే నిన్నాప్పుకొనుచుంటిన్ - మాటలోనే కాని మదిలోన లేదె -
1. Notithodane Ne Ninnaappukonuchuntin - Maatalone Kaani Madilona Lede -
పాటింపకుంటినిన్ బ్రతుకులోనయ్యో||
Paatimpakuntinin Brathukulonayyo||
2. నిన్ను వలె పొరుగువానిని - సరిగానెంచు - మన్న యాజ్ఞను నేను మన్నించలేదె
2. Ninnu Vale Poruguvaanini - Sarigaanenchu - Manna Yaagnanu Nenu Manninchalede
- అన్నీ నాకేకావలె ననుచుంటినయ్యా||
- Annee Naakekaavale Nanuchuntinayyaa||
3. 4 వాక్య పఠనంబు నీ నామధ్యానం - బేవేళ నామదికి వెగటుగదోచె నీ
3. 4 Vaakya Pathanambu Nee Naamadhyaanan - Bevela Naamadiki Vegatugadoche Nee
వాక్యమన చెవులు వినవాయెనయ్యో||
Vaakyamana Chevulu Vinavaayenayyo||
4. పరిశుద్ధుల సహవాస భావమేలేదు ఇరుగు పొరుగుల చెలిమి యిసు మంతలేదు
4. Parishuddhula Sahavaasa Bhaavameledu Irugu Porugula Chelimi Yisu Manthaledu
- పరుల దూరము బెట్ట పరువంటినయ్యో|||!
- Parula Dooramu Betta Paruvantinayyo|||!
5. సాతాను వలలోబడి చలియింపలేక - ఏతావుగనలేక నిలులైతి నకటా - నా
5. Saathaanu Valalobadi Chaliyimpaleka - Ethaavuganaleka Nilulaithi Nakataa - Naa
తండ్రీ యిక దిక్కు నాకెవరులేరే||
Thandree Yika Dikku Naakevarulere||
6. నిన్ను నమ్ముకొంటినిక నీవాడనాౌదు - నను ముట్టి, లేపి జ్ఞానము, జీవ మిచ్చి
6. Ninnu Nammukontinika Neevaadanaaaudu - Nanu Mutti, Lepi Gnaanamu, Jeeva Michchi