నిను పిలిచినవాడగు

Ninu Pilichinavaadagu

Telugu • joyful-journey

నిను పిలిచినవాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు

Ninu Pilichinavaadagu Yesu Naadhudu Parishuddhadu

బలపరచిన వాడగు యేసునాధుడు పావనుడు

Balaparachina Vaadagu Yesunaadhudu Paavanudu

కొనసాగెదవా? ప్రభుయేసునిలో – పరిశుద్ధునిగా జీవించెదవా?

Konasaagedavaa? PrabhuYesunilo – Parishuddhanigaa Jeevinchedavaa?

నేర్పరి యేసుడెగా – నిను రూపించెనుగా

Nerpari Yesudegaa – Ninu Roopinchenugaa

పాపపు పంకిల తావుల నుండి నిను విడిపించెనుగా

Paapapu Pangkila Thaavula Nundi Ninu Vidipinchenugaa

యేసుని సాక్షిగను – నిన్నే కోరెనుగా

Yesuni Saakshiganu – Ninne Korenugaa

ఏ స్థితికైనను చాలినవాడు – నీ ప్రియుడేసుడెగా

E Sthithikainanu Chaalinavaadu – Nee Priyudesudegaa

లోకము నందున్న – నశించు ఆత్మలకు

Lokamu Nandunna – Nashinchu Aathmalaku

పాప పంకిల జీవితాలకు – యేసును చాటెదవా?

Paapa Pangkila Jeevithaalaku – Yesunu Chaatedavaa?

సజీవ యాగముగా అర్పణ చేసెదవా

Sajeeva Yaagamugaa Arpana Chesedavaa

ఉత్తమము అనుకూలమును – ప్రభు చిత్తము చేసెదవా

Uththamamu Anukoolamunu – Prabhu Chiththamu Chesedavaa

Related Telugu Christian Songs