నిను మాత్రమే నే నమ్మానయ్యా

Ninu Maathrame Ne Nammaanayya

Telugu by జె జాన్

నిను మాత్రమే నే నమ్మానయ్యా

Ninu Maathrame Ne Nammaanayya

నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా (2)

Neevu Maathrame Naa Dhairyam Yesayyaa (2)

నీ బాహుబలమే నడిపించును

Nee BaahubalamE Nadipinchunu

నా స్థితులన్నిటిని సరిచేయును (2)

Naa Sthithulannitini Saricheyunu (2)

కృప చూపువాడవయ్యా

Krupa Choopuvaadavayyaa

నీ పిల్లలకు.. కృప చూపువాడవయ్యా ||నిను మాత్రమే||

Nee Pillalaku.. Krupa Choopuvaadavayyaa ||Ninu Maathrame||

1. నీవు సెలవియ్యగా కలుగనిదేముంది

1. Neevu Selaviyyagaa Kaluganidemundi

వాక్కును పంపగా జరుగనిదేముంది (2)

Vaakkunu Pampagaa Jaruganidemundi (2)

సకలము నీదేనయ్యా శ్రీమంతుడా

Sakalamu Needenayyaa Shreemanthudaa

స్తుతి నీకు పాడెదనయ్యా (2)

Sthuthi Neeku Paadedanayyaa (2)

సమకూర్చువాడవయ్యా

Samakoorchuvaadavayyaa

నీ పిల్లలకు.. సమకూర్చువాడవయ్యా ||నిను మాత్రమే||

Nee Pillalaku.. Samakoorchuvaadavayyaa ||Ninu Maathrame||

2. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు

2. Naa Mundu Neevundagaa Edurochchuvaadevvadu

కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు (2)

Kaaryamu Cheyagaa Addupaduvaadevvadu (2)

యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా

Yuddhamu Needenayyaa O Shoorudaa

ముందుకు సాగెదనయ్యా (2)

Munduku Saagedanayyaa (2)

జయమిచ్చువాడవయ్యా

Jayamichchuvaadavayyaa

నీ పిల్లలకు.. జయమిచ్చువాడవయ్యా ||నిను మాత్రమే||

Nee Pillalaku.. Jayamichchuvaadavayyaa ||Ninu Maathrame||

3. నీవు కరుణించగా కాదనువాడెవ్వడు

3. Neevu Karuninchagaa Kaadanuvaadevvadu

శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు (2)

Shakthitho Nimpagaa Odinchuvaadevvadu (2)

సాయము నీదేనయ్యా సహాయకుడా

Saayamu Needenayyaa Sahaayakudaa

నీలో దాగెదనయ్యా (2)

Neelo Daagedanayyaa (2)

బలమిచ్చువాడవయ్యా

Balamichchuvaadavayyaa

నీ పిల్లలకు.. బలమిచ్చువాడవయ్యా ||నిను మాత్రమే||

Nee Pillalaku.. Balamichchuvaadavayyaa ||Ninu Maathrame||

Related Telugu Christian Songs