నిన్ను నేను విడువను

Ninnu Nenu Viduvanu

Telugu by వులిపాక జగన్నాధము • andhra-kraisthava-keerthanalu

నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వరకు = నిన్ను నమ్మినవారల

Ninnu Nenu Viduvanu Deva - Neevu Nanu Deevinchu Varaku = Ninnu Namminavaarala

నెల్ల - నీవు చక్కంగ దీవించెదవు ॥నిన్ను॥

Nella - Neevu Chakkangga Deevinchedavu ॥Ninnu॥

1. నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెనరు జూపి = దాన మిచ్చితివి

1. Nenu Shathruvunai Yundangga - Neevu Naapai Nenaru Joopi = Daana Michchithivi

నాకొరకు - దారుడౌ నీ ప్రియ పుత్రుని ॥నిన్ను॥

Naakoraku - Daarudau Nee Priya Puthruni ॥Ninnu॥

2. త్రోవ దప్పి తిరుగుచుండ - దుడుకునైన నన్ను ౯ గాంచి = ప్రోవంగోరి

2. Throva Dappi Thiruguchunda - Dudukunaina Nannu ౯ Gaanchi = Provanggori

మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను ॥నిన్ను॥

Madini Neevu - Throvanu Bettithivi Nannu ॥Ninnu॥

3. నాంటనుండి నేటి వరకు - నాకు గల్లిన శోధనములలో = నేటుగా

3. Naantanundi Neti Varaku - Naaku Gallina Shodhanamulalo = Netugaa

నను గాచిన వాండవు - నీవు గావా, ఓ నా తండ్రి ॥నిన్ను॥

Nanu Gaachina Vaandavu - Neevu Gaavaa, O Naa Thandri ॥Ninnu॥

4. ఇంత కాలము నన్ను గాచి - యి(కను నన్ను విడువ వనుచు = సంత

4. Intha Kaalamu Nannu Gaachi - Yi(Kanu Nannu Viduva Vanuchu = Santha

సించి మదిని నేను - జక్మంగ నీ దరి జేరితిని ॥నిన్ను॥

Sinchi Madini Nenu - Jakmangga Nee Dari Jerithini ॥Ninnu॥

ర్‌. నీవు గాక యెవరున్నారు - నేలపైని నను గాపాడం = చేవ లేని నాకు నీవు

R. Neevu Gaaka Yevarunnaaru - Nelapaini Nanu Gaapaadan = Cheva Leni Naaku Neevu

- చేవ గలుగ జేయం గలవు ॥నిన్ను॥

- Cheva Galuga Jeyan Galavu ॥Ninnu॥

6. అడుగు వారి కిచ్చెద నంచు - నాన తిచ్చినావు గాన = నడిగెద నిను

6. Adugu Vaari Kichcheda Nanchu - Naana Thichchinaavu Gaana = Nadigeda Ninu

సాహాయ్యంబు - నాత్మమై యున్నట్టి తండ్రి ॥నిన్ను॥

Saahaayyambu - Naathmamai Yunnatti Thandri ॥Ninnu॥

7. నాదు ప్రార్థన లన్నియి నీవు - నీదు కృపచే నాలకించి = నీదు సరణిని నిల్చి

7. Naadu Praarthana Lanniyi Neevu - Needu Krupache Naalakinchi = Needu Saranini Nilchi

నన్ను - నేర్చు దనరంగ రక్షించితివి ॥నిన్ను॥

Nannu - Nerchu Danarangga Rakshinchithivi ॥Ninnu॥

Related Telugu Christian Songs