నిన్నే నే నమ్ముకున్నానూ
Ninne Ne Nammukunnaanu
నిన్నే నే నమ్ముకున్నాను
Ninne Ne Nammukunnaanu
నీవంటి వారు ఎవరయ్యా
Neevanti Vaaru Evarayyaa
నిన్నే నే నమ్ముకున్నాను
Ninne Ne Nammukunnaanu
నీవంటి వారు లేరయ్యా (2)
Neevanti Vaaru Lerayyaa (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో
Adbhutham Cheyumayaa Naa Jeevithamlo
నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా (2) ||నిన్నే నే||
Ninne Ne Nammi Unnaanesayyaa (2) ||Ninne Ne||
నీవే ఏదైనా చేయ్యాలంటు
Neeve Edainaa Cheyyaalantu
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
Nee Kaaryaalakai Eduru Choosthunnaanu (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
Thappaka Chesthaavani Ninnu Nammi (2)
నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా (2) ||అద్భుతం||
Nee Karamupai Drushti Unchinaanayyaa (2) ||Adbhutham||
నిందలు అవమానాలు సహించుకుంటు
Nindalu Avamaanalu Sahinchukuntu
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
Nee Rekkala Needane Aashrayinchaanu (2)
నీ వాగ్దానములను చేత పట్టి (2)
Nee Vaagdhaanamulanu Chetha Patti (2)
నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా (2) ||అద్భుతం||
Nee Mukhamupai Drushti Unchinaanayyaa (2) ||Adbhutham||