నిన్నే ఆరాధింతును యేసయ్య

Ninne Aaraadhinthunu Yesayya

Telugu

నిన్నే ఆరాధింతును యేసయ్య

Ninne Aaraadhinthunu Yesayya

నిన్నే ఆరాధింతును మెస్సీయ (2)

Ninne Aaraadhinthunu Messeeya (2)

ఆత్మతోను సత్యముతోను (2)

Aathmathonu Sathyamuthonu (2)

పూర్ణ బలముతో ఆరాధింతును

Poorna Balamutho Aaraadhinthunu

పూర్ణ మనసుతో ఆరాధింతును (2)

Poorna Manasutho Aaraadhinthunu (2)

యెహోవా యీరే

Yehovaa Yeere

హల్లెలూయా హల్లెలూయా (2)

Hallelooyaa Hallelooyaa (2)

ఆయన అద్భుత క్రియలన్నియు

Aayana Adbhutha Kriyalanniyu

ప్రసిద్ధి చేయుదము (2) ||నిన్నే ఆరాధింతును||

Prasiddhi Cheyudhamu (2) ||Ninne Aaraadhinthunu||

ఆకాశము భూమిని

Aakaashamu Bhoomini

సమస్తమును సృజియించిన (2)

Samasthamunu Srujiyinchina (2)

దేవుని బుద్ధి జ్ఞానము

Devuni Buddhi Jnaanamu

బాహుళ్యము ఎంతో గంభీరము (2) ||నిన్నే ఆరాధింతును||

Baahulyamu Entho Gambheeramu (2) ||Ninne Aaraadhinthunu||

Related Telugu Christian Songs