నిండు మనస్సుతో
Nindu Manassutho
నిండుమనస్సుతో నిన్నె ఆరాధించుట నీ సంకల్పం
Pallavi|| Nindumanassutho Ninne Aaraadhinchuta Nee Sangkalpan
మేలుచేయు నీ వలెనే బలమొందుట నా భాగ్యం
Melucheyu Nee Valene Balamonduta Naa Bhaagyan
మనోహరమే నిన్ను స్తుతించుట
Manoharame Ninnu Sthuthinchuta
మాధుర్యమే నీ కృప ధ్యానించుట
Maadhuryame Nee Krupa Dhyaaninchuta
నీపరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను
దివారాత్రులు నన్ను కాయుటకు నాకు కేడెమై నిలిచావు
Cha|| Neeparaakrama Kaaryamulu Ennenno Anubhavinchaanu
అందుకో నా దీన స్తుతిపాత్రను సర్వశక్తుడా నా యేసయ్యా ||నిండు||
Divaaraathrulu Nannu Kaayutaku Naaku Kedemai Nilichaavu
నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని
Anduko Naa Deena Sthuthipaathranu Sarvashakthudaa Naa Yesayyaa ||Nindu||
నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి
నీ కోసమే నా స్తుతుల హృదయార్వణ ఆరాధ్యుడా నా యేసయ్యా
Cha|| Nee Krupalone Niluchutaku Nenoka Varamunu Adigithini
||నిండు||
Naa Manavulu Maanaka Anggeekarinchi Deevena Dvaaramu Therachithivi
సర్వసృష్టి సౌందర్యమంతయ నీ కీర్తినే ప్రకటించుచుండగా
Nee Kosame Naa Sthuthula Hrudayaarvana Aaraadhyudaa Naa Yesayyaa
వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా
||Nindu||
నా స్తుతి సింహాసనమునే కోరితివి పరిశుద్ధుడా నా యేసయ్యా
||నిండు||
Cha|| Sarvasrushti Saundaryamanthaya Nee Keerthine Prakatinchuchundagaa
Velaadi Doothala Sainyamulu Nee Mahimanu Koniyaaduchundagaa
Naa Sthuthi Sinhaasanamune Korithivi Parishuddhudaa Naa Yesayyaa
||Nindu||