నిజముగాం పరిశుద్ధుడొకండీ
Nijamugaan Parishuddhudokandee
నిజముగాం పరిశుద్దు డొకం డీ - నేలపై లేండు = *ేవృజినములచేం జెడిన
Nijamugaan Parishuddu Dokan Dee - Nelapai Lendu = *Evrujinamulachen Jedina
మదిని బ -విత్రమూలం బెటుల *బొడమును 1నిజము||
Madini Ba -Vithramoolan Betula *Bodamunu 1Nijamu||
నరులలోం బరిశుద్ధ విధు లె - న్నటికిం గనరావు = కనెర్రవుగా సద్ధర్మములనే
Narulalon Barishuddha Vidhu Le - Nnatikin Ganaraavu = Kanerravugaa Saddharmamulane
'తెజంగుననుం "గావింప నేర్తురు - ధరణి లోపల ముసిండి చెట్టున - చెజకు
'Thejanggunanun "Gaavimpa Nerthuru - Dharani Lopala Musindi Chettuna - Chejaku
రస ముండునె తలంపగ 11నిజము||
Rasa Mundune Thalampaga 11Nijamu||
2. మనసు క్రియ లన్నిటికి మూలం - బనుచు శాస్త్రము పల్కు మజియా -
2. Manasu Kriya Lannitiki Moolan - Banuchu Shaasthramu Palku Majiyaa -
మనసు శుచిగాకున్న నగునే - తనకు క్రియాశుద్ధి = అనిశ మా హృదయము
Manasu Shuchigaakunna Nagune - Thanaku Kriyaashuddhi = Anisha Maa Hrudayamu
మనుజుండె *ట్లొ నరింపంజాలును ||నిజము||
Manujunde *Tlo Narimpanjaalunu ||Nijamu||
3. నిరతమును పాపాగ్నిచేతను - గరగుచున్న మనంబులోపల - పరమ
3. Nirathamunu Paapaagnichethanu - Garaguchunna Manambulopala - Parama
ధర్మము భక్తి ఎటువలెం - బాదుకొని యుందున్ = నిరపరాధి యొకండు లేం
Dharmamu Bhakthi Etuvalen - Baadukoni Yundun = Niraparaadhi Yokandu Len
దని - నిక్కృముగం గనవచ్చుచున్నది - పరమ దేవుండు క్రీస్తు కృతమునం-
Dani - Nikkrumugan Ganavachchuchunnadi - Parama Devundu Kreesthu Kruthamunan-
పాపులను రక్షింపవలయును 1నిజము||
Paapulanu Rakshimpavalayunu 1Nijamu||