నిదురం బోయినట్టి

Niduran Boyinatti

Telugu by పులిపాక జగన్నాథము • andhra-kraisthava-keerthanalu

నిదురం బోయినట్టి - నీ పాద సేవకుని-సదయుండగు తండ్రి - చక్కగా

Niduran Boyinatti - Nee Paada Sevakuni-Sadayundagu Thandri - Chakkagaa

దాచు = సదమలంబగు లోకమున నీ - సదనమందునం జేర్చి శుద్ధుల -

Daachu = Sadamalambagu Lokamuna Nee - Sadanamandunan Jerchi Shuddhula -

వదల కెప్పుడు వారితో నీ - పదయుగంబుల సేవంగోరుచు ||నిదురం||

Vadala Keppudu Vaaritho Nee - Padayugambula Sevanggoruchu ||Niduran||

1. .ఇతండీలోకమందు - నీవొసంగిన పని - హితమతి నొనరించె - యేసుని

1. .Ithandeelokamandu - Neevosanggina Pani - Hithamathi Nonarinche - Yesuni

కృపను = సతతమును బాపంబుతోడను - జాల యుద్ధ మొనర్చి బ్రదుకను -

Krupanu = Sathathamunu Baapambuthodanu - Jaala Yuddha Monarchi Bradukanu -

నతిముదంబున నీకు నిరతము - నుతు నాశంబూనుచు||నిదురం||

Nathimudambuna Neeku Nirathamu - Nuthu Naashamboonuchu||Niduran||

2. సన్నిధిం జేరిన - సకల వరభక్తుల - కన్నీరు దుడుతువు - కరుణ మిరంగ

2. Sannidhin Jerina - Sakala Varabhakthula - Kanneeru Duduthuvu - Karuna Mirangga

= నిన్ను నమ్మినవారి నడువడి - నీవు తేటగ నెటింగా వారికి - జెన్ను గను

= Ninnu Namminavaari Naduvadi - Neevu Thetaga Netinggaa Vaariki - Jennu Ganu

దీర్చె న్యాయము - సన్నుతింపగ సజ్జనావన

Deerche Nyaayamu - Sannuthimpaga Sajjanaavana

3. మరణ కాలంబున - ధరలోం క్రీస్తుని సిలువ - దిరముగం జూచిన -

3. Marana Kaalambuna - Dharalon Kreesthuni Siluva - Diramugan Joochina -

నరులందణు = వరదుండగు రక్షకుని దయచే - జిరపురము నిక్కముగం జేరుచు-

Narulandanu = Varadundagu Rakshakuni Dayache - Jirapuramu Nikkamugan Jeruchu-

గరము నేర్తురు ప్రేమ నచ్చటం - దరతరంబులు గడుచుచుండగ ||నిదురం||

Garamu Nerthuru Prema Nachchatan - Daratharambulu Gaduchuchundaga ||Niduran||

4. పరిశుద్ధుండగు దేవ - పాదసన్నిధిలోనం - బరిపూర్జ్ణానందము - పాదు

4. Parishuddhundagu Deva - Paadasannidhilonan - Baripoorjnaanandamu - Paadu

కొని యుండు = నరక బలములు చెరుపనేరవు - పరమ జనకుని సుతుల

Koni Yundu = Naraka Balamulu Cherupaneravu - Parama Janakuni Suthula

నెమ్మదిం - జిరదయాళుండు గాచు వారల - నిరతమును దన యాత్మ బలమున

Nemmadin - Jiradayaalundu Gaachu Vaarala - Nirathamunu Dana Yaathma Balamuna

||1నిదురం

||1Niduran

5. _యేసునాధుని నమ్మి - యిలను విడిచినవారు - భాసిల్ల లేతురు - ప్రభుశక్తి

5. _Yesunaadhuni Nammi - Yilanu Vidichinavaaru - Bhaasilla Lethuru - Prabhushakthi

నిలను = భాసురంబగు దేహములు తన - దాసు లందటి కిచ్చి మోక్షని -

Nilanu = Bhaasurambagu Dehamulu Thana - Daasu Landati Kichchi Mokshani -

వాసులముగాం జేసి వారల - యాస దీర్చును మాటం దప్పక ||నిదురం||

Vaasulamugaan Jesi Vaarala - Yaasa Deerchunu Maatan Dappaka ||Niduran||

Related Telugu Christian Songs