నేర్చుకొనరే యేసువాడుక
Nerchukonare Yesuvaaduka
నేర్చుకొనరే - యేసువాడుక - లనుదినము మీ (బ్రతుకునందున -
Nerchukonare - Yesuvaaduka - Lanudinamu Mee (Brathukunanduna -
నేర్చుకొనిన - మిరలాయన జనముగ నొప్పుదురు - ఇలలో ||నేర్చుకొనరే||
Nerchukonina - Miralaayana Janamuga Noppuduru - Ilalo ||Nerchukonare||
1. ఆలయ - ఆరాధనలకు - బోయెడియలవాటుగలిగియు - చాలమారులు
1. Aalaya - Aaraadhanalaku - Boyediyalavaatugaligiyu - Chaalamaarulu
ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||
Aalayamunaku Aragina Yaa Prabhuni Vaaduka ||Nerchukonare||
2. దేవవాక్య పఠనమందున - దీక్షగలిగియు మరియ సుతుడు - దివ్యముగ
2. Devavaakya Pathanamanduna - Deekshagaligiyu Mariya Suthudu - Divyamuga
నా గ్రంథ పఠనము - జేసినవిధంబు మోరలు ||నేర్చుకొనరే||
Naa Grantha Pathanamu - Jesinavidhambu Moralu ||Nerchukonare||
3. _ పరమ తండ్రికి - ప్రార్ధనలు - ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను
3. _ Parama Thandriki - Praardhanalu - Prathivela Jeyuta Paramavidhiyani Maruvakanu
- ప్రార్థించి మనలను - నిరతమును ప్రార్థింపమనెను ||నేర్చుకొనరే||
- Praarthinchi Manalanu - Nirathamunu Praarthimpamanenu ||Nerchukonare||
4... బీద పాపులు - బాధితులు - బంధింపబడిన వారి కెల్లను - ఆదరము
4... Beeda Paapulu - Baadhithulu - Bandhimpabadina Vaari Kellanu - Aadaramu
జూపించి మేలును - జేసిన విధంబు మరలు ||నేర్చుకొనరే||
Joopinchi Melunu - Jesina Vidhambu Maralu ||Nerchukonare||
5. సువార్త ప్రకటనజేయుట - సుభాగ్యముగ దానెంచి - యీ భువి సేవలో
5. Suvaartha Prakatanajeyuta - Subhaagyamuga Daanenchi - Yee Bhuvi Sevalo
సువార్త జాటుచు సంచరించిన - యేసు వాడుక నేర్చుకో!
Suvaartha Jaatuchu Sancharinchina - Yesu Vaaduka Nerchuko!
6. _ అక్కరలలో దన్నుజేరి - మక్కువతో బ్రార్ధించి వేడిన - పెక్కు జనముల -
6. _ Akkaralalo Dannujeri - Makkuvatho Braardhinchi Vedina - Pekku Janamula -
'యక్కరలను - జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||
'Yakkaralanu - Jakkaga Deerchina Vidhambunu ||Nerchukonare||
7... దైవచిత్తము దీర్చుటయే తన - ధర్మ విధిగ నెరిగి యాయన - ధరణిలో నా
7... Daivachiththamu Deerchutaye Thana - Dharma Vidhiga Nerigi Yaayana - Dharanilo Naa
ధర్మమునకై - మరణమొందిన - విభుని మాదిరి ||నేర్చుకొనరే||
Dharmamunakai - Maranamondina - Vibhuni Maadiri ||Nerchukonare||