నేనును నా యింటివారును
Nenunu Naa Yintivaarunu
నేనును నా యింటివారును - నీతి సూర్యుని గొలుతుము = దీనమనసును
Nenunu Naa Yintivaarunu - Neethi Sooryuni Goluthumu = Deenamanasunu
గలిగి దేవుని - దివ్యసేవను జేతుము ||
Galigi Devuni - Divyasevanu Jethumu ||
1. _అనుదినంబును - ప్రభుని దలచుచు - అలయకను ప్రార్థింతుము = అనవరత
1. _Anudinambunu - Prabhuni Dalachuchu - Alayakanu Praarthinthumu = Anavaratha
మా ప్రభుని చిత్తము - ననుకరింతుము పనులలో ||
Maa Prabhuni Chiththamu - Nanukarinthumu Panulalo ||
2. వేదవాక్య పఠనమందు - విసుగు - జెందక నుందుము = ఆదరంబున
2. Vedavaakya Pathanamandu - Visugu - Jendaka Nundumu = Aadarambuna
దైవ చిత్తము - ననుసరించుచు నడుతుము ||
Daiva Chiththamu - Nanusarinchuchu Naduthumu ||
8. _ఆశతోడను ప్రభుని దినమును - నాచరింతుము మరువక = విసుకు జెందక
8. _Aashathodanu Prabhuni Dinamunu - Naacharinthumu Maruvaka = Visuku Jendaka
నాలయమునకు - పిన్న పెద్దల దెత్తుము ||
Naalayamunaku - Pinna Peddala Deththumu ||
4. సంఘ కార్యక్రమములందు - సహకరింతుము ప్రతీతో = భంగ పరచెడి
4. Sanggha Kaaryakramamulandu - Sahakarinthumu Pratheetho = Bhangga Parachedi
పనులన్నిటి - కృంగదీసెదమనిశము ||
Panulanniti - Krunggadeesedamanishamu ||
5. _ ప్రేమతోడను పొరుగువారిని - ప్రియులుగను భావింతుము = క్షమయు
5. _ Premathodanu Poruguvaarini - Priyuluganu Bhaavinthumu = Kshamayu
స్నేహము నేర్చి ప్రభుకడ - శాంతితో జీవింతుము ||
Snehamu Nerchi Prabhukada - Shaanthitho Jeevinthumu ||
6. _శక్తిగొలది శరీరబలమును - (శ్రమను క్రీస్తుకు నిత్తుము = భక్తితో
6. _Shakthigoladi Shareerabalamunu - (Shramanu Kreesthuku Niththumu = Bhakthitho
హృదయమును పూర్తిగ - ప్రభునికే యర్చింతుము ||
Hrudayamunu Poorthiga - Prabhunike Yarchinthumu ||
7. చిన్నవారలు దైవరాజ్యపు - వారసులంచును = అన్నివేళల వారి
7. Chinnavaaralu Daivaraajyapu - Vaarasulanchunu = Annivelala Vaari
వృద్ధికి - మిన్నగ దోడ్చడెదము ||
Vruddhiki - Minnaga Dodchadedamu ||
8. పెద్దవారలు దైవజనులని - పేర్మితో భావింతుము = శుద్ధుడగు ప్రభు క్రీస్తు
8. Peddavaaralu Daivajanulani - Permitho Bhaavinthumu = Shuddhudagu Prabhu Kreesthu
మనసును - జూపుచు ||
Manasunu - Joopuchu ||
9. _జీవితంబున ప్రభుని ప్రేమా - శ్శీసులను ప్రసరింతుము = దివ్యజ్యోతుల
9. _Jeevithambuna Prabhuni Premaa - Shsheesulanu Prasarinthumu = Divyajyothula
రీతి వెలుగుచు - దివ్యసన్నిధి నుందుము ||
Reethi Veluguchu - Divyasannidhi Nundumu ||
-9. కిన్సింగర్
-9. Kinsinggar