నేను యేసును చూచే

Nenu Yesunu Chooche

Telugu • hosanna-ministries

నేనుయేసును చూచే సమయం - బహు సమీపమాయనే

Pallavi|| Nenuyesunu Chooche Samayan - Bahu Sameepamaayane

శుభప్రదమైన యీ నిరీక్షణతో - శృతి చేయబడెనే నా జీవితం

Shubhapradamaina Yee Nireekshanatho - Shruthi Cheyabadene Naa Jeevithan

అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున

ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను

Cha|| Akshaya Shareeramutho - Aakaasha Gaganamuna

||నేను||

Aanandabharithanai - Priyayesu Sarasane Paravasinchedanu

రారాజునా యేసుతో వెయ్యేండ్లు పాలింతును

||Nenu||

గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును

||నేను||

Cha|| Raaraajunaa Yesutho Veyyendlu Paalinthunu

అక్షయ కిరీటముతో అలంకరించబడి

Gorrepilla Sinhamu Oka Chotane Kalisi Vishraminchunu

నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లైదను

||Nenu||

||నేను||

Cha|| Akshaya Kireetamutho Alangkarinchabadi

Noothana Shaalemulo Naa Prabhu Yesutho Prajvarillaidanu

||Nenu||

Related Telugu Christian Songs