నేను తగ్గాలి యేసు
Nenu Thaggaali Yesu
నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2)
Nenu Thaggaali Yesu – Neeve Hechchaali (2)
నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2)
Nenu Poorthigaa Marugai – Neeve Kanabadaali (2)
ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను||
Idiye Naa Praarthana – Nee Chitthamu (2) ||Nenu||
నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2)
Nenu Yesutho Koodaa Siluva Veyabadaali (2)
నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2)
Naa Swaardhya Jeevithamanthaa Layamaipovaali (2)
యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2)
Yesu Nee Swabhaavamu Naalo Adhikamauthu Undaali (2)
పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే||
Paraloka Jeevamu Naalo Abhivruddhi Chendaali (2) ||Idiye||
ఆదాము పాపము నాలో వసియించియుండగా (2)
Aadaamu Paapamu Naalo Vasiyinchiyundagaa (2)
యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2)
Yesu Nee Rakthame Daani Nashiyimpa Cheyunu (2)
ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2)
Aatankamemiyu Leka Jeevadhaaralundaali (2)
యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2) ||ఇదియే||
Yesu Nee Jeevamu Naalo Nimpabaduthu Povaali (2) ||Idiye||