నేను నీ వాండను
Nenu Nee Vaandanu
నేను నీ వాండను దేవా - నిక్కంబుగ - నేను నీ వాండను దేవా = వీనుల నీ
Nenu Nee Vaandanu Devaa - Nikkambuga - Nenu Nee Vaandanu Devaa = Veenula Nee
(పేమ - వివర మాలించుచు - మేను నాత్మయు నిత్తు - మేలొసంగు
(Pema - Vivara Maalinchuchu - Menu Naathmayu Niththu - Melosanggu
నీకిపుడు||నేను||
Neekipudu||Nenu||
1. ఘనుండ వైన నీవు - గలిగించితివి నన్ను - మనుజ లోకమునందు - నిను
1. Ghanunda Vaina Neevu - Galiginchithivi Nannu - Manuja Lokamunandu - Ninu
నేను సేవింప ||నేను||
Nenu Sevimpa ||Nenu||
2. నాకు నవసర మౌన - నానా వస్తువు లిచ్చి - నీ కటాక్షము నన్ను -
2. Naaku Navasara Mauna - Naanaa Vasthuvu Lichchi - Nee Kataakshamu Nannu -
నిల్పుచున్నది గాన ||నేను||
Nilpuchunnadi Gaana ||Nenu||
8. నా దోషముల నుండి - నన్ను రక్షింపను - నీదు పుత్రుని ప్రేమ - నిండార
8. Naa Doshamula Nundi - Nannu Rakshimpanu - Needu Puthruni Prema - Nindaara
నొసగితివి ||1నేను||
Nosagithivi ||1Nenu||
4. నే నఘముల చేత - నిజముగం జావంగ - నీ నెనరుచే నన్ను - నీవు
4. Ne Naghamula Chetha - Nijamugan Jaavangga - Nee Nenaruche Nannu - Neevu
బ్రతికించితివి ||నేను||
Brathikinchithivi ||Nenu||
5. నా తనువు నాత్మయు - నాకుం వన్ని -నా తండ్రి యిచ్చితివి - నాకు
5. Naa Thanuvu Naathmayu - Naakun Vanni -Naa Thandri Yichchithivi - Naaku
నీ కృప చేత ||నేను||
Nee Krupa Chetha ||Nenu||