నేను నడిచే దారులలో
Nenu Nadiche Daarulalo
నేను నడిచే దారులలో
Nenu Nadiche Daarulalo
నా తోడు నీవుండగా
Naa Thodu Neevundagaa
నన్ను గెలిపించే యోధ్యుడవు
Nannu Gelipinche Yodhyudavu
నాకు విశ్వాసము నేర్పుము (2)
Naaku Vishwaasamu Nerpumu (2)
పరమ తండ్రి నీ వాగ్ధానము
Parama Thandri Nee Vaagdhaanamu
నా పట్ల నేరవేర్చుము
Naa Patla Neraverchumu
రెండింతల అభిషేకము
Rendinthala Abhishekamu
నా పైన కుమ్మరించుము
Naa Paina Kummarinchumu
స్నేహితుడు వలె
Snehithudu Vale
నాతో సహవాసం చేయుము
Naatho Sahavaasam Cheyumu
అక్కరలన్నియు
Akkaralanniyu
తీర్చువాడవు (2)
Theerchuvaadavu (2)
పరమ తండ్రి నీ వాగ్ధానము
Parama Thandri Nee Vaagdhaanamu
నా పట్ల నేరవేర్చుము
Naa Patla Neraverchumu
రెండింతల అభిషేకము
Rendinthala Abhishekamu
నా పైన కుమ్మరించుము
Naa Paina Kummarinchumu
పరలోకమంతటిలో
Paralokamanthatilo
నీ నామము కీర్తించును
Nee Naamamu Keerthinchunu
భూలోకమంతటిలో
Bhoolokamanthatilo
నీ మహిమను కనపరచుము (3)
Nee Mahimanu Kanaparachumu (3)