నేను క్రీస్తు ప్రభుని

Nenu Kreesthu Prabhuni

Telugu by ని. రవివర్ణు • andhra-kraisthava-keerthanalu

నేను క్రీస్తు ప్రభుని జేరి - నేను క్రీస్తువాడ నౌదు = నేను క్రీస్తు సొత్తు గాన

Nenu Kreesthu Prabhuni Jeri - Nenu Kreesthuvaada Naudu = Nenu Kreesthu Soththu Gaana

-నేనునా సమస్తమును - నాధు డేసు కిపుడు యిత్తు ॥నే॥

-Nenunaa Samasthamunu - Naadhu Desu Kipudu Yiththu ॥Ne॥

1. నేను క్రీస్తు ననుభవించి - నేను క్రీస్తు బోలియుందు = నేను నా స్వరూపమందు

1. Nenu Kreesthu Nanubhavinchi - Nenu Kreesthu Boliyundu = Nenu Naa Svaroopamandu

- నా ప్రభుండు గానుపింప - నేను నేసులో వసింతు ॥నే॥

- Naa Prabhundu Gaanupimpa - Nenu Nesulo Vasinthu ॥Ne॥

2. నేను క్రీస్తునందునుండి - నేను క్రీస్తులో బెరుగుదు = నేను క్రీస్తు దారినడచి

2. Nenu Kreesthunandunundi - Nenu Kreesthulo Berugudu = Nenu Kreesthu Daarinadachi

- నేను క్రీస్తు మనసు నెపుడు - గానుపబితు నెల్లెడను ॥నే॥

- Nenu Kreesthu Manasu Nepudu - Gaanupabithu Nelledanu ॥Ne॥

3. నేను క్రీస్తు సేవజేసి - నేను క్రీస్తు సాక్షినౌదు = నేను క్రీస్తు సాధ నంబె -

3. Nenu Kreesthu Sevajesi - Nenu Kreesthu Saakshinaudu = Nenu Kreesthu Saadha Nambe -

నేను యనుభవించు రక్ష - ణానందంబు జాటెదెపుడు ॥నే॥

Nenu Yanubhavinchu Raksha - Naanandambu Jaatedepudu ॥Ne॥

4. నేను ప్రాణమైన నిచ్చి - నేను క్రీస్తుకై బ్రతుకుదు = నేను, క్రీస్తు కలిసియున్న

4. Nenu Praanamaina Nichchi - Nenu Kreesthukai Brathukudu = Nenu, Kreesthu Kalisiyunna

- నాశన తనయుని శక్తి - నేలగూలు నద్భుతముగ ॥నే॥

- Naashana Thanayuni Shakthi - Nelagoolu Nadbhuthamuga ॥Ne॥

Related Telugu Christian Songs