నీవుంటే చాలును యేసయ్య
Neevunte Chaalunu Yesayya
నీవుంటే చాలును యేసయ్య - కొదువేది లేదయ్య
Neevunte Chaalunu Yesayya - Koduvedi Ledayya
నీ కంటె ఘనమైన వారు - ఎవరు లేరయ్య
Nee Kante Ghanamaina Vaaru - Evaru Lerayya
నా వంటి దీన పాపికి శరణం నీవయ్య నీవుంటే!
Naa Vanti Deena Paapiki Sharanan Neevayya Neevunte!
1. సర్వము తెలిసిన వాడవు - సర్వబలమున్న వాడవు
1. Sarvamu Thelisina Vaadavu - Sarvabalamunna Vaadavu
సర్వం తానైనవాడవు నీవే యేసయ్య 2
Sarvan Thaanainavaadavu Neeve Yesayya 2
అన్ని కాలాలలోన ఉన్నాను అను వాడవయ్య 1నీవుంటే||
Anni Kaalaalalona Unnaanu Anu Vaadavayya 1Neevunte||
2. సకల సిరి సంపదలున్న - శక్తి సామర్ధ్యములున్న
2. Sakala Siri Sampadalunna - Shakthi Saamardhyamulunna
ఎన్నున్నా అన్నీ సున్నా - నీవు లేకున్న 12||
Ennunnaa Annee Sunnaa - Neevu Lekunna 12||
కలిగినది కొంతైన ఎంతో తృప్తి నీవున్నా నీవుంటే!
Kaliginadi Konthaina Entho Thrupthi Neevunnaa Neevunte!