నీవు తోడై యున్నంజాలు
Neevu Thodai Yunnanjaalu
నీవు యున్నంజాలు - యేసు - నిత్యము నాకది మేలు = నీవు
Neevu Yunnanjaalu - Yesu - Nithyamu Naakadi Melu = Neevu
ధరణినుండు - నీచపాపుల నెల్లంగావం బ్రేమ వచ్చి - ఘన ప్రాణ
Dharaninundu - Neechapaapula Nellanggaavan Brema Vachchi - Ghana Praana
11నీవు||
11Neevu||
1. నినుం బోలు రక్షకుం - క్రీస్తు - ననుం బోలు = నిను
1. Ninun Bolu Rakshakun - Kreesthu - Nanun Bolu = Ninu
నమ్ము వారలకు - నీ వొసంగుచుందువు - తనరం పాపక్షమ - దయచేత
Nammu Vaaralaku - Nee Vosangguchunduvu - Thanaran Paapakshama - Dayachetha
నిలలోన||నీవు||
Nilalona||Neevu||
2. 2 పాటి బలవంతుం డేడి - ప్రభు - నాపాటి దుర్చలుం డేడి = కాపాడు
2. 2 Paati Balavanthun Dedi - Prabhu - Naapaati Durchalun Dedi = Kaapaadu
చుందువు - కలకాలమును నీవు -నీ పాద సేవకుల - నీనేర్చురంజిల్ల ||నీవు||
Chunduvu - Kalakaalamunu Neevu -Nee Paada Sevakula - Neenerchuranjilla ||Neevu||
3. నీవంటి యుపకారి యేడి - కర్త - నావంటి కడు దీనుం = జీవుల
3. Neevanti Yupakaari Yedi - Kartha - Naavanti Kadu Deenun = Jeevula
కును గల్లు - జీవంబు లిచ్చుచు - జీవాధారము లొసంగి - జీవులం
Kunu Gallu - Jeevambu Lichchuchu - Jeevaadhaaramu Losanggi - Jeevulan
11నీవు||
11Neevu||
1.
4, నీవంటి ధనవంతుండేడి - యేసు - నా వంటి ధనహీనుం 48 =
4, Neevanti Dhanavanthundedi - Yesu - Naa Vanti Dhanaheenun 48 =
యున్నవి - యీవులు నీయందు - నీవువాని నొసంగి నిరతంబు ననుం గావు
Yunnavi - Yeevulu Neeyandu - Neevuvaani Nosanggi Nirathambu Nanun Gaavu
||నీవు||
||Neevu||