నీవు నా దేవుండవై

Neevu Naa Devundavai

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

నీవు నా దేవుండవై యున్నావు - యేసు నాధ నీవిలం బ్రోవవే

Neevu Naa Devundavai Yunnaavu - Yesu Naadha Neevilan Brovave

నన్నుం గావవే ||నీవు||

Nannun Gaavave ||Neevu||

1. పాప మానవ - శాప భారము - నోసి సిల్వను - బడిన క్షేమాధిపతి

1. Paapa Maanava - Shaapa Bhaaramu - Nosi Silvanu - Badina Kshemaadhipathi

సర్వ - భూపతి ||నీవు||

Sarva - Bhoopathi ||Neevu||

2. శ్రేయమౌ కా - యంబు భక్తుల - కీయ సిద్ధముం జేయు యేసు

2. Shreyamau Kaa - Yambu Bhakthula - Keeya Siddhamun Jeyu Yesu

నాయకా - మోక్ష - దాయకా ||నీవు||

Naayakaa - Moksha - Daayakaa ||Neevu||

3. జీవ మారెడి - త్రోవ నేంబడి - చావనై యున్నాను పతిత

3. Jeeva Maaredi - Throva Nembadi - Chaavanai Yunnaanu Pathitha

పావనా యాత్మ - జీవనా ||నీవు||

Paavanaa Yaathma - Jeevanaa ||Neevu||

4. జాగుసేయక - బాగుసేయను - రాంగదె నే ఘోర పాప

4. Jaaguseyaka - Baaguseyanu - Raanggade Ne Ghora Paapa

రోగిని - దుఃఖ - భాగిని ||నీవు||

Rogini - Duhkha - Bhaagini ||Neevu||

5. పాపమున నా - రూపు మాపితి - ప్రాపు నీవని నమ్మితిని నను

5. Paapamuna Naa - Roopu Maapithi - Praapu Neevani Nammithini Nanu

లేపనా - కృపను - జూపవా ||నీవు||

Lepanaa - Krupanu - Joopavaa ||Neevu||

Related Telugu Christian Songs