నీవె నాలో ముందు వెనుక అంతట

Neeve Naalo Mundu Venuka Anthata

Telugu • joyful-journey-pallavulu

నీవె నాలో ముందు వెనుక అంతట ఉన్నావు

Neeve Naalo Mundu Venuka Anthata Unnaavu

నీ దక్షణ హస్తం నా పైన ఉంచి యున్నావు (2)

Nee Dakshana Hasthan Naa Paina Unchi Yunnaavu (2)

నీ సన్నిధిలో నుండి దూరముగా ఎక్కడికెళ్ళగలను (2)

Nee Sannidhilo Nundi Dooramugaa Ekkadikellagalanu (2)

ఆకాశము కెక్కినను అక్కడ ఉన్నావు

Aakaashamu Kekkinanu Akkada Unnaavu

పాతాళము కెళ్ళినను నీ వక్కడ ఉన్నావు (2) ||నీ సన్నిధిలో||

Paathaalamu Kellinanu Nee Vakkada Unnaavu (2) ||Nee Sannidhilo||

సముద్రంపై వెళ్ళినను అక్కడ ఉన్నావు

Samudrampai Vellinanu Akkada Unnaavu

తుఫానులో చిక్కినను నీవక్కడ ఉన్నావు (2) ||నీ సన్నిధిలో||

Thuphaanulo Chikkinanu Neevakkada Unnaavu (2) ||Nee Sannidhilo||

Related Telugu Christian Songs