నీవే నా ప్రియుండవు

Neeve Naa Priyundavu

Telugu by పులిపాక జగన్నాథము • andhra-kraisthava-keerthanalu

నీవే నా ప్రియుండవు - యేసు ప్రభు - నీవే నా యొదయుండవు = నీవే

Neeve Naa Priyundavu - Yesu Prabhu - Neeve Naa Yodayundavu = Neeve

యనాది - దేవ పుత్రుండవు - నీవే లోక మెల్ల - నేర్పుగం జేసితివి 1నీవే||

Yanaadi - Deva Puthrundavu - Neeve Loka Mella - Nerpugan Jesithivi 1Neeve||

1... పరమందు నీకుండు - పరమభాగ్యంబులు - నరకాయత్తుండ నైన - నా

1... Paramandu Neekundu - Paramabhaagyambulu - Narakaayaththunda Naina - Naa

కొరకు విడిచితివి నీవే

Koraku Vidichithivi Neeve

2. నీవే ననుం బ్రోవ - నెనరు నేతెంచి - నీవొలుక బోసితివి - నీ నల్ల

2. Neeve Nanun Brova - Nenaru Nethenchi - Neevoluka Bosithivi - Nee Nalla

సిలువపై

Siluvapai

3. _ నేనెవరిం టబ్రేమింతు - నీ కంటె లోకమున - నే నెపుడు మరువను -నీ

3. _ Nenevarin Tabreminthu - Nee Kante Lokamuna - Ne Nepudu Maruvanu -Nee

ప్రేమ నాకర్త ||నీవే||

Prema Naakartha ||Neeve||

4. నీ సేవ నేం గోరి - నిన్నే ప్రతిపరతు - నీ సేవకుండ నైన - నే నెట్లు నిను

4. Nee Seva Nen Gori - Ninne Prathiparathu - Nee Sevakunda Naina - Ne Netlu Ninu

విడుతు ||నీవే||

Viduthu ||Neeve||

5. _ సకలంబు నేలెడి - చక్కని - సకలాధికారంబు - చక్కంగం చేయుదువు

5. _ Sakalambu Neledi - Chakkani - Sakalaadhikaarambu - Chakkanggan Cheyuduvu

||1నీవే||

||1Neeve||

6. నీ సేవకుల నెల్ల - నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద - నిత్య సహాయంబు

6. Nee Sevakula Nella - Nerpugaa Neledavu Nee Sevakulu Ponda - Nithya Sahaayambu

||1నీవే||

||1Neeve||

Related Telugu Christian Songs