నీవే చాలయ్యా
Neeve Chaalayyaa
నీవే చాలయ్యా యేసూ నీవే చాలయ్యా – నా జీవితానికి నీవే చాలయ్యా
Neeve Chaalayyaa Yesoo Neeve Chaalayyaa – Naa Jeevithaaniki Neeve Chaalayyaa
ప్రేమించువాడవు – పాలించువాడవు – క్షమియించువాడవు నీవే యేసయ్యా
Premanchuvaadavu – Paalinchuvaadavu – Kshamiyinchuvaadavu Neeve Yesayyaa
నా కన్నీటీలోయలో నన్ను లేవదీసిన
Naa Kanneeteeloyalo Nannu Levadeesina
నీవే చాలయా యేసూ నీవే మేలయ్యా (2) ||నీవే||
Neeve Chaalayaa Yesoo Neeve Melayyaa (2) ||Neeve||
ప్రేమించే వారు లేక పక్షినైతిని – దరి చేర్చేవారు లేక దూరమైతిని
Premanche Vaaru Leka Pakshinaithini – Dari Cherchevaaru Leka Dooramaithini
క్షమించేవారు లేక దోషినైతిని – పాపపరిహారము కోరి నిన్ను చేరితిని
Kshaminchevaaru Leka Doshinaithini – Paapaparihaaramu Kori Ninnu Cherithini
నా పాపాన్ని నీ ఓర్చినన్ను మనిషి చేసిన ||నీవే||
Naa Paapaanni Nee Orchinannu Manishi Chesina ||Neeve||
నేను పుట్టకముందే నీవు నన్ను చూచితివి – రూపంచబడక ముందే నన్ను ఎరిగితివి
Nenu Puttakamunde Neevu Nannu Choochithivi – Roopanchabadaka Munde Nannu Erigithivi
పిండముగా ఉన్నపుడే ననున ఏర్పరచితివి – ఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివి
Pindamugaa Unnapude Nanuna Erparachithivi – E Arhatha Lekunnaa Nannu Premanchithivi
నీ కల్వరి ప్రేమతో నన్ను గెల్చుకున్నట్టి ||నీవే||
Nee Kalvari Prematho Nannu Gelchukunnatti ||Neeve||