నీటి యూట యొద్ద
Neeti Yoota Yodda
నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
Neeti Yoota Yodda Naata Badithimi - Veruthanni Edigi Phaliyinthumu
చింత పడము మానకాపు మానము - యేసు కృప చాలును
Chintha Padamu Maanakaapu Maanamu - Yesu Krupa Chaalunu
1. పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ
1. Paapam Poyenu Hallelooya - Yesu Lechenu Hallelooya
యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతములు పాడుదము
Yesu Vachchenu Hallelooya - Sthuthi Geethamulu Paadudamu
2. యేసే మార్గం హల్లెలూయ - యేసే సత్యం హల్లెలూయ
2. Yese Maargam Hallelooya - Yese Sathyam Hallelooya
యేసే జీవం హల్లెలూయ - యేసువార్త చాటుదమా
Yese Jeevam Hallelooya - Yesuvaartha Chaatudamaa
3. వాక్య ధ్యానంతో హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ
3. Vaakya Dhyaanantho Hallelooya - Praarthanaathmatho Hallelooya
ఏకత్వంతో హల్లెలూయ - సహవాసం కోరుదమా
Ekathvantho Hallelooya - Sahavaasam Korudamaa
4.యేసు కొరకై - జీవించుదాం - యేసు వెలుగును చూపించుదాం
4.Yesu Korakai - Jeevinchudaam - Yesu Velugunu Choopinchudaam
యేసు ప్రేమను - అందించుదాం - సాక్ష్య జీవితం చూపుదాం
Yesu Premanu - Andinchudaam - Saakshya Jeevitham Choopudaam
5.ఆత్మల కొరకై - వేడెదము - ఆత్మ నడుపగా - వెళ్ళెదము ఆత్మబలముతో సాగెదము - ఆత్మనాధుని సేవింతుము
5.Aathmala Korakai - Vededamu - Aathma Nadupagaa - Velledamu Aathmabalamutho Saagedamu - Aathmanaadhuni Sevinthumu