నీతో ఉంటే జీవితం

Neetho Unte Jeevitham

Telugu by రాబర్ట్ స్టోల్

నీతో ఉంటే జీవితం - వేదనైన రంగుల పయనం

Neetho Unte Jeevitham - Vedanaina Rangula Payanam

నీతో ఉంటే జీవితం - బాటేదైన పువ్వుల కుసుమం (2)

Neetho Unte Jeevitham - Baatedaina Puvvula Kusumam (2)

నువ్వే నా ప్రాణాధారము

Nuvve Naa Praanaadhaaramu

నువ్వే నా జీవాధారము (2)

Nuvve Naa Jeevaadhaaramu (2)

నువ్వే లేకపోతే నేను జీవించలేను

Nuvve Lekapothe Nenu Jeevinchalenu

నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను

Nuvve Lekapothe Nenu Brathukalenu

నువ్వే లేకపోతే నేను ఊహించలేను

Nuvve Lekapothe Nenu Oohinchalenu

నువ్వే లేకపోతే నేను లేనే లేను

Nuvve Lekapothe Nenu Lene Lenu

నిను విడచిన క్షణమే - ఒక యుగమై గడిచే నా జీవితము

Ninu Vidichina Kshaname - Oka Yugamai Gadiche Naa Jeevithamu

చెదరిన నా బ్రతుకే - నిను వెతికే నీ తోడు కోసం (2) ||నువ్వే నా||

Chedarina Naa Brathuke - Ninu Vethike Nee Thodu Kosam (2) ||Nuvve Naa||

తూహీ మేరే జీవన్ యేషూ - తూహీ హే ప్రభూ

Thoohi Mere Jeevan Yeshu - Thoohi Hai Prabhu

తూహీ మేరే మన్ మే యేషూ - కోయి నే ప్రభూ (2)

Thoohi Mere Man Me Yeshu - Koyi Nai Prabhu (2)

తేరే బిన్ మే తో జీనా సబర్నా ముషికిల్ హే యారో

There Bin Me Tho Jeenaa Sabarna Mushikil He Yaaro

తేరే బిన్ మే గుజర్నా బితానా యా మున్ కిన్ ప్యారో (2)

There Bin Me Gujarna Bithaana Yaa Mun Kin Pyaaro (2)

తూహీ మేరే ప్రాణాధార్ హే

Thoohi Mere Praanaadhaar He

తూహీ మేరే జీవాధార్ హే(2)

Thoohi Mere Jeevaadhaar He (2)

నీతో నేను జీవిస్తానే కలకాలము

Neetho Nenu Jeevisthaane Kalakaalamu

నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము

Ninne Nenu Premisthaane Chirakaalamu

లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము

Lokamlo Nenenno Vethikaa Anthaa Shoonyamu

చివరికి నువ్వే నిలిచావే సదాకాలము

Chivariki Nuvve Nilichaave Sadaakaalamu

నిను విడువను దేవా - నా ప్రభువా నా ప్రాణదాత

Ninu Viduvanu Devaa - Naa Prabhuvaa Naa Praanadaatha

నీ చేతితో మలచి - నను విరచి సరిచేయు నాథా (2) ||నువ్వే నా||

Nee Chethitho Malachi - Nanu Virachi Saricheyu Naadhaa (2) ||Nuvve Naa||

Related Telugu Christian Songs