నీకు కలిగిన దానిని చేపట్టుము
Neeku Kaligina Daanini Chepattumu
నీకు కలిగిన దానిని - చేపట్టుము
Neeku Kaligina Daanini - Chepattumu
జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2)
Jaaravidachedavemo - Jaagraththapadu (2)
1. పరమునకు విజయోత్సవముతో
1. Paramunaku Vijayothsavamutho
మనము వెళ్ళెదము (2)
Manamu VelleDamu (2)
పూర్ణ ఫలమును సంతసములో
Poorna Phalamunu Santhasamulo
మనము పొందెదము (2) ||నీకు||
Manamu Pondedamu (2) ||Neeku||
2. క్రీస్తు యేసుని స్వీకరించి
2. Kreesthu Yesuni Sweekarinchi
ప్రభులో నడచెదము (2)
Prabhulo Nadachedamu (2)
వేరుపారి స్థిరతనొంది
Verupaari Sthirathanondi
విస్తరించెదము (2) ||నీకు||
Vistharinchedamu (2) ||Neeku||
3. లోక ఇచ్చలనన్ని మనము
3. Loka Ichchalananni Manamu
విడచి పెట్టెదము (2)
Vidachi Pettedamu (2)
ప్రభుని చిత్తము నెరిగి లోబడి
Prabhuni Chitthamu Nerigi Lobadi
నిలిచియుండెదము (2) ||నీకు||
Nilichiyundedamu (2) ||Neeku||
4. ఓపికతో పందెములో మనము
4. Opikatho Pandemulo Manamu
పాలు పొందెదము (2)
Paalu Pondedamu (2)
యేసువైపే దృష్టియుంచి
YesuvaipE Drushtiyunchi
సాగి పోయెదము (2) ||నీకు||
Saagi Poyedamu (2) ||Neeku||
5. చింతలన్నియు ప్రభుని మీదే
5. Chinthalanniyu Prabhuni Meede
మనము వేసెదము (2)
Manamu VEsedamu (2)
ఆయనే నిరతంబు మనపై
Aayane Nirathambu Manapai
చింతగలవాడు (2) ||నీకు||
Chinthagalavaadu (2) ||Neeku||
6. బహు శీఘ్రముగా శ్రీ యేసు
6. Bahu Sheeghramugaa Shree Yesu
మరల వచ్చును (2)
Marala Vachchunu (2)
మనకు కలిగిన నిరీక్షణను
Manaku Kaligina Nireekshananu
విడువ కుండెదము (2) ||నీకు||
Viduva Kundedamu (2) ||Neeku||