నీకిష్టమైనది కావాలి
Neekishtamainadi Kaavaali
నీకిష్టమైనది కావాలి దేవునికి – బలి అర్పణ కోరలేదు దేవుడు (2)
Neekishtamainadi Kaavaali Devuniki – Bali Arpana Koraledu Devudu (2)
ప్రభు మనస్సు తెలిసికో వాక్యాన్ని చదువుకో ఓ...
Prabhu Manassu Thelisiko Vaakyaanni Chaduvuko O...
కయీను అర్పణ తెచ్చాడు దేవునికి – హేబెలు అర్పణ నచ్చింది దేవునికి
Kayeenu Arpana Thechchaadu Devuniki – Hebelu Arpana Nachchindi Devuniki
అర్పించువాటికంటే అర్పించు మనిషి ముఖ్యము
Arpinchuvaatikante Arpinchu Manishi Mukhyamu
నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే
Nachchaali Modata Neeve – Kaavaali Modata Neeve
దేహాన్ని దేవునికి యివ్వాలి కానుకగా క్రీస్తు – యేసువలె దేహం కావాలి యాగంగా
Dehaanni Devuniki Yivvaali Kaanukagaa Kreesthu – Yesuvale Dehan Kaavaali Yaaganggaa
నీ ధనం ధాన్యం కంటే ఒక పాపి మార్పు ముఖ్యం
Nee Dhanan Dhaanyan Kante Oka Paapi Maarpu Mukhyang