నీ స్వర్థ ప్రేమను
Nee Svartha Premanu
Telugu
• joyful-journey
నిశ్వార్ధ ప్రేమను చూపించి – మను జాళికే నీవు సేవను చేసి
Nishvaardha Premanu Choopinchi – Manu Jaalike Neevu Sevanu Chesi
మా పాపములను పరిహరింప – మాకై పరిహార మైతివే (2)
Maa Paapamulanu Pariharimpa – Maakai Parihaara Maithive (2)
మలినమైన మాతనువులు – శుద్దియాయె నీరుధిరంతో
Malinamaina Maathanuvulu – Shuddiyaaye Neerudhirantho
సంతసంబున జీవమిచ్చి – మమ్మును నీ దరి చేర్చుకో
Santhasambuna Jeevamichchi – Mammunu Nee Dari Cherchuko
నీ ప్రేమకై మేమూ – ఏమియ్య గల వారము
Nee Premakai Memoo – Emiyya Gala Vaaramu
సదా నిన్ను స్తుతి యించెదము – నీ రాకకై మేము వీక్షించెదము
Sadaa Ninnu Sthuthi Yinchedamu – Nee Raakakai Memu Veekshinchedamu