నీ సమాధానము దాసుని

Nee Samaadhaanamu Daasuni

Telugu by సమూయేలు పాక్యనాధము • andhra-kraisthava-keerthanalu

నీ సమాధానము - దాసుని కిప్పుడు - నాధా దేవా = యిచ్చి -నీ

Nee Samaadhaanamu - Daasuni Kippudu - Naadhaa Devaa = Yichchi -Nee

మాటచొప్పున - పోనిచ్చుచున్నావు - నాధా దేవా ||నీ సమాధానము

Maatachoppuna - Ponichchuchunnaavu - Naadhaa Devaa ||Nee Samaadhaanamu

1... అన్యులకు నిన్ను - బయలు పరచెడి - వెలుగుంగాను = నీకు - నణంగు

1... Anyulaku Ninnu - Bayalu Parachedi - Velugunggaanu = Neeku - Nananggu

ప్రజలైన - యిత్రాయేల్‌ వారికి - మహిమ గాను ||నీ సమాధానము!

Prajalaina - Yithraayel Vaariki - Mahima Gaanu ||Nee Samaadhaanamu!

2. _ నరులకై నీవు ఏ - రృరచిన రక్షణన్‌ - నాధా దేవా - యిదిగో - నాకనులు

2. _ Narulakai Neevu E - Rrurachina Rakshanan - Naadhaa Devaa - Yidigo - Naakanulu

చూచి యా - నందించుచున్నవి - నాధా దేవా ||నీ సమాధానము||

Choochi Yaa - Nandinchuchunnavi - Naadhaa Devaa ||Nee Samaadhaanamu||

3. తండ్రికి సుతునికిం బరిశుద్ధాత్మకును - గలుగుగాక = మహిమ - తరుగక

3. Thandriki Suthunikin Barishuddhaathmakunu - Galugugaaka = Mahima - Tharugaka

సదాకాలము - యుగయుగములకును - గలుగు నామేన్‌ ||నీ సమాధానము||

Sadaakaalamu - Yugayugamulakunu - Galugu Naamen ||Nee Samaadhaanamu||

Related Telugu Christian Songs