నీ రాక సమీపమంచు

Nee Raaka Sameepamanchu

Telugu by సి.వి.జె. ప్రసాదరావు • andhra-kraisthava-keerthanalu

1. నీ రాక సమీపమంచు - నేనిపుడే గుర్తించియుంటి నీ రాక కొరకై నా జీవితంబు నా యత్త పరచుము నా యేసు ప్రభో ||

1. Nee Raaka Sameepamanchu - Nenipude Gurthinchiyunti Nee Raaka Korakai Naa Jeevithambu Naa Yaththa Parachumu Naa Yesu Prabho ||

నా యత్త పరచుమునా యేసు ప్రభో||

Naa Yaththa Parachumunaa Yesu Prabho||

2. నిజమయ్య ప్రభువా - నేడో, రేపో, మరి యింకెపుడో= ఏ వేళనైన,

2. Nijamayya Prabhuvaa - Nedo, Repo, Mari Yingkepudo= E Velanaina,

ఆమర్శమును, నే - మది దలచ కృప నిమ్మో యేసు ప్రభో||

Aamarshamunu, Ne - Madi Dalacha Krupa Nimmo Yesu Prabho||

3. నీభీతి లేశంబులేక - ఎన్నెన్నో పాపాలుజేయ = వెనుకాడకుంటిన్, మితిమీరి

3. Neebheethi Leshambuleka - Ennenno Paapaalujeya = Venukaadakuntin, Mithimeeri

పోతిన్ - నను నిలిపి స్థిరపరచుము|| యేసు ప్రభో||

Pothin - Nanu Nilipi Sthiraparachumu|| Yesu Prabho||

4, నా దీపమున నూనెలేదు - నా బ్రతుకున వెలుగేలేమి లేదు= సబ్బక్తి నూనె

4, Naa Deepamuna Nooneledu - Naa Brathukuna Velugelemi Ledu= Sabbakthi Noone

శుద్దాత్మా కాంతి - నా వెలిగించుము యేసు ప్రభో||

Shuddaathmaa Kaanthi - Naa Veliginchumu Yesu Prabho||

5. కదబూర (మోగేటివేళ - మేఘాలు నిను మోయు వేళ = పరలోక వరుడా ఓ

5. Kadaboora (Mogetivela - Meghaalu Ninu Moyu Vela = Paraloka Varudaa O

గొట్టిపిల్లా -నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభో||

Gottipillaa -Nee Yoddaku Nanneththumu Yesu Prabho||

6. విశ్వాస సంఘంబులోన - నీ జీవ [గ్రంధంబులోన = నే జేర్చబడగ,

6. Vishvaasa Sangghambulona - Nee Jeeva [Grandhambulona = Ne Jerchabadaga,

ముద్రింపబడగ - రక్తముతో ముద్రించుము యేసు ప్రభో||

Mudrimpabadaga - Rakthamutho Mudrinchumu Yesu Prabho||

7. నిత్యుండ సర్వాధికారీ - నీ కనిపెట్టచుందడ= మోకాళ్ళు వంచి

7. Nithyunda Sarvaadhikaaree - Nee Kanipettachundada= Mokaallu Vanchi

ప్రార్ధించుచుండ - నీ యాత్మను నా కొసగుమ యేసు ప్రభో||

Praardhinchuchunda - Nee Yaathmanu Naa Kosaguma Yesu Prabho||

8. సర్వాంగ కవచంబు దాల్చి - వాక్యంబను ఖడద్గంబుబూని = సైతాను

8. Sarvaangga Kavachambu Daalchi - Vaakyambanu Khadadgambubooni = Saithaanu

పోరాడుచుండ - బలమిమ్ము జయమిమ్ము యేసు ప్రభో!

Poraaduchunda - Balamimmu Jayamimmu Yesu Prabho!

9. నీ తీర్పు దినమందు రాజా - నీతి మంతుల సంఘమందు= నేనుండగలుగ

9. Nee Theerpu Dinamandu Raajaa - Neethi Manthula Sangghamandu= Nenundagaluga

కొనియాదగలుగ - నీతి వస్త్రము నిమ్ము యేసు ప్రభో!

Koniyaadagaluga - Neethi Vasthramu Nimmu Yesu Prabho!

10. నేనన్ని సమయంబులందు - నేనన్నికాలంబులందు = నీతోడగలిసి,

10. Nenanni Samayambulandu - Nenannikaalambulandu = Neethodagalisi,

జీవించగులగ - అనుభవము కలిగించుము యేసు ప్రభో||

Jeevinchagulaga - Anubhavamu Kaliginchumu Yesu Prabho||

Related Telugu Christian Songs