నీ నీడలో బ్రతుకు
Nee Needalo Brathuku
నీ నీడలో - బ్రతుకు సాగాలని
Nee Needalo - Brathuku Saagaalani
నీ బాటలో - నేను - నడవాలని
Nee Baatalo - Nenu - Nadavaalani
ప్రభూ - నా జీవితాశ - నెరవేరునా - నెరవేరునా
Prabhoo - Naa Jeevithaasha - Neraverunaa - Neraverunaa
1. మతిలేక బ్రతికాను - గతిలేని బ్రతుకు
1. Mathileka Brathikaanu - Gathileni Brathuku
క్షతిలారని వెతలన్ని - సంప్రాప్త్రమాయె
Kshathilaarani Vethalanni - Sampraapthramaaye
2:
హితమైన నీ వాక్య - భోజ్యంబులోనే
Hithamaina Nee Vaakya - Bhojyambulone
హితుడా నీ ప్రేమ - రుచి చూచినాను 1 నీడలో!
Hithudaa Nee Prema - Ruchi Choochinaanu 1 Needalo!
2. బాంధవ్యమనులోక - బంధాలలోనే
2. Baandhavyamanuloka - Bandhaalalone
బందీగ ఉన్నాను - పొందాను వ్యధను
Bandeega Unnaanu - Pondaanu Vyadhanu
బలియైన అలనాటి - నీ ప్రేమ జూచి
Baliyaina Alanaati - Nee Prema Joochi
బరువాయె మనసంత - శరణంటి నిన్ను 1 నీడలో|||
Baruvaaye Manasantha - Sharananti Ninnu 1 Needalo|||
3. కన్నాను నీప్రేమ - కల్వరిలోనే
3. Kannaanu Neeprema - Kalvarilone
విన్నాను నీ బోధ - వేదంబులోనే
Vinnaanu Nee Bodha - Vedambulone
నన్నాదుకొనువారు - విశ్వాన లేరు
Nannaadukonuvaaru - Vishvaana Leru
ఉన్నావు నీవే - విమోచింప నన్ను 1 నీడలో!
Unnaavu Neeve - Vimochimpa Nannu 1 Needalo!