నీ నామమే ఎద కొలిచెదను

Nee Naamame Eda

Telugu

నీ నామమే ఎద కొలిచెదను

Nee Naamame Eda Kolichedanu

నీ వాక్యమునే సదా తలచెదను (2)

Nee Vaakyamune Sadaa Thalachedanu (2)

సైన్యములకధిపతియగు దేవా

Sainyamulakadhipathiyagu Devaa

ఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే||

Aadi Devudavaina Yehovaa (2) ||Nee Naamame||

దోష రహితుడ – సృష్టి కారుడ

Dosha Rahithuda – Srushtikaaruda

నేరమెంచని నిర్ణయకుడా

Neramenchani Nirnayakudaa

సిలువ దరుడ – మరణ విజయుడ

Siluvadaruda Marana Vijayuda

లోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము||

Loka Rakshaka Yesu Naathudaa (2) ||Sainyamu||

నిన్ను మరచిన – మిగులు శూన్యము

Ninnu Marachina Migulu Shoonyamu

నీతో అణకువ పెంచు జ్ఞానము

Neetho Anakuva Penchu Gnaanamu

నాదు లోకము – బహు కలవరము

Naadu Lokamu Bahu Kalavaramu

నీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము||

Needu Vaakyamu Thelupu Maargamu (2) ||Sainyamu||

క్షణము వీడని – నీడ నీవని

Kshanamu Veedani Needa Neevani

నమ్మి నిరతము నిన్ను వేడెద

Nammi Nirathamu Ninnu Vededa

నీదు పాత్రగ – యాత్ర సాగెద

Needu Paathragaa Yaathra Saageda

నీదు ఘనతను ఎలిగి చాటెద (2) ||సైన్యము||

Needu Ghanathanu Eligi Chaateda (2) ||Sainyamu||

Related Telugu Christian Songs