నీ ముఖము మనోహరము
Nee Mukhamu Manoharamu
నీముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
Pallavi|| Neemukhamu Manoharamu - Nee Svaramu Maadhuryamu
నీ పాదాలు అపరంజి మయము
Nee Paadaalu Aparanji Mayamu
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
Yesayyaa Naa Praana Priyudaa
మనగలనా నిను వీడి క్షణమైన
Managalanaa Ninu Veedi Kshanamaina
నీవే నాతోడువై నీవే నాజీవమై
నా హృధిలోన నిలిచిన జ్ఞాపికవై
Cha|| Neeve Naathoduvai Neeve Naajeevamai
అణువణువున నీ కృప నిక్షిప్తమై
Naa Hrudhilona Nilichina Gnaapikavai
నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్యా||
Anuvanuvuna Nee Krupa Nikshipthamai
నీవేనా శైలమై నీవే నాశృంగమై
Nanu Ennadu Veedani Anubandhamai ||Yesayyaa||
నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
Cha|| Neevenaa Shailamai Neeve Naashrunggamai
నను వేనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్యా||
Naa Vijayaanike Neevu Bhujabalamai
నీవే వెలుగువై నీవే ఆలయమై
Anukshanamuna Shathruvuku Prathyakshamai
నా నిత్యత్వమునకు ఆద్యంతమై
Nanu Venudeeyaneeyaka Vennu Thattinaavu ||Yesayyaa||
అమరలోకాన శుద్దులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసెదనో ||యేసయ్యా||
Cha|| Neeve Veluguvai Neeve Aalayamai
Naa Nithyathvamunaku Aadyanthamai
Amaralokaana Shuddulatho Parichayamai
Nanu Maimarachi Nenemi Chesedano ||Yesayyaa||