నీ మందిరము అతి శృంగారము
Nee Mandiramu Athi Shrungaaramu
నీ మందిరము అతి శృంగారము
Nee Mandiramu Athi Shrungaaramu
నీ ప్రజలందరికి
Nee Prajalandariki
మహిమ తేజస్సు మెండుగ నింపి
Mahima Thejassu Menduga Nimpi
నూతన పరచు దేవ (2)
Noothana Parachu Deva (2)
1. నీ రక్తము చిందించి
1. Nee Rakthamu Chindinchi
నూతన జన్మము నిచ్చి (2)
Noothana Janmamu Nichchi (2)
స్వాస్థ్యముగ మమ్ము జేసి
Svaasthyamuga Mammu Jesi
నీ మందిరమున నిలిపి (2)
Nee Mandiramuna Nilipi (2)
కొదువలయందు కృప చూపించి
Kodhuvalayandu Krupa Choopinchi
తృప్తిగ పోషించితివి (2)
Thrupthiga Poshinchithivi (2)
మహిమ మహిమ మహిమ నీకే (2) ||నీ మందిరము||
Mahima Mahima Mahima Neeke (2) ||Nee Mandiramu||
2. నీ మందిరములో నిత్యము
2. Nee Mandiramulo Nithyamu
వసియించి వర్ధిల్లెదము (2)
Vasiyinchi Vardhilledamu (2)
అనుదినము స్తుతియించి
Anudinamu Sthuthiyinchi
నూతన బలమును పొంది (2)
Noothana Balamunu Pondi (2)
అన్నిటియందు దీవించబడి
Annitiyandu Deevinchabadi
ధన్యులుగా నుండెదము (2)
Dhanyulugaa Nundedamu (2)
మహిమ మహిమ మహిమ నీకే (2) ||నీ మందిరము||
Mahima Mahima Mahima Neeke (2) ||Nee Mandiramu||
3. నీ మందిరములో దొరుకున్
3. Nee Mandiramulo Dorukun
నిత్యానందము నిరతం (2)
Nithyaanandamu Niratham (2)
శోధన శ్రమల యందు
Shodhana Shramala Yandu
కదలక స్థిరముగ నిలచు (2)
Kadalaka Sthiramuga Nilachu (2)
అంతము లేని అద్భుతమైన
Anthamu Leni Adbhuthamaina
ఆదరణ పొందెదము (2)
Aadarana Pondedamu (2)
మహిమ మహిమ మహిమ నీకే (2) ||నీ మందిరము||
Mahima Mahima Mahima Neeke (2) ||Nee Mandiramu||
4. కోల్పోతిమి నీ మహిమను
4. Kolpothimi Nee Mahimanu
మా అతిక్రమముల వలన (2)
Maa Athikramamula Valana (2)
క్షమియించి నింపుము దేవ
Kshamiyinchi Nimpumu Deva
మహాప్రభావ మహిమను (2)
Mahaaprabhaava Mahimanu (2)
మునుపటి మహిమను మించిన మహిమతో
Munupati Mahimanu Minchina Mahimatho
నిండుగ నింపుము దేవ (2)
Ninduga Nimpumu Deva (2)
మహిమ మహిమ మహిమ నీకే (2) ||నీ మందిరము||
Mahima Mahima Mahima Neeke (2) ||Nee Mandiramu||
5. అంతము వరకు మమ్ము
5. Anthamu Varaku Mammu
సజీవ రాళ్ళవలె నుంచి (2)
Sajeeva Raallavale Nunchi (2)
కట్టుము ఆత్మ మందిరము
Kattumu Aathma Mandiramu
నింపుము అధిక మహిమను (2)
Nimpumu Adhika Mahimanu (2)
యుగయుగములకు ఘనత మహిమ
Yugayugamulaku Ghanatha Mahima
నీకు కలుగును గాక (2)
Neeku Kalugunu Gaaka (2)
మహిమ మహిమ మహిమ నీకే (2) ||నీ మందిరము||
Mahima Mahima Mahima Neeke (2) ||Nee Mandiramu||