నీ కన్న నింక

Nee Kanna Ningka

Telugu by రావూరి లక్షీనరనయ్య • andhra-kraisthava-keerthanalu

నీ కన్న నింక వేరే - వేల్చులు లేరయ్యా = నిజముగా నా యేసువా = నీ

Nee Kanna Ningka Vere - Velchulu Lerayyaa = Nijamugaa Naa Yesuvaa = Nee

కరుణ యను నెనరుచేతను - నీదు సత్య సువార్త ద్వార - ప్రాకటంబుగ

Karuna Yanu Nenaruchethanu - Needu Sathya Suvaartha Dvaara - Praakatambuga

నన్ను బిలిచిన- లోక రక్షక నీకు యముక్కెద ॥నీ కన్న॥

Nannu Bilichina- Loka Rakshaka Neeku Yamukkeda ॥Nee Kanna॥

1. నిన్ను దెలియక మున్ను - నన్య దైవంబుల - ననుసరించిన పాపము =

1. Ninnu Deliyaka Munnu - Nanya Daivambula - Nanusarinchina Paapamu =

లన్ని పెనగొని నాదు హృదయపు - గన్ను € గ్రమ్మి ప్రకాశ మియ్యక -

Lanni Penagoni Naadu Hrudayapu - Gannu € Grammi Prakaasha Miyyaka -

యున్న నీ విమలాత్మ వరమున - నన్ను వెలిగించిన దయానిధి ॥నీ కన్న॥

Yunna Nee Vimalaathma Varamuna - Nannu Veliginchina Dayaanidhi ॥Nee Kanna॥

2. వదలక నేం జేయు - తుద లేని పాపము - వదలించి నను ట్రోచితి =

2. Vadalaka Nen Jeyu - Thuda Leni Paapamu - Vadalinchi Nanu Trochithi =

తుదిదినంబునం గలుగు బాధలు దొలయగ జేయుట నీవ యని నా

Thudidinambunan Galugu Baadhalu Dolayaga Jeyuta Neeva Yani Naa

హృదయమందున నా నిరీక్షణ = పదిలపరచిన భక్త పాలక ॥నీ కన్న॥

Hrudayamanduna Naa Nireekshana = Padilaparachina Bhaktha Paalaka ॥Nee Kanna॥

3. నీ వాక్యార్థము నాలో - నివసింప జేసి నీ - సేవకునిగం ట్రోవవే = నీవె

3. Nee Vaakyaarthamu Naalo - Nivasimpa Jesi Nee - Sevakunigan Trovave = Neeve

సత్యము నీవె జీవము - నీవె మార్గము నీవె ద్వారము - నీవు గాకిం కెవరు

Sathyamu Neeve Jeevamu - Neeve Maargamu Neeve Dvaaramu - Neevu Gaakin Kevaru

లేరు - కావవే నను యేసునాయక ॥నీ కన్న॥

Leru - Kaavave Nanu Yesunaayaka ॥Nee Kanna॥

Related Telugu Christian Songs