నీ చిత్తమే నీ చిత్తమే
Nee Chiththame Nee
నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
Nee Chiththame Nee Chiththame Nee Chiththame Siddhinchu Prabhoo
ఈ జీవితం నీ కోసమే నీ ఆత్మతో నింపు ప్రభూ
Ee Jeevitham Nee Kosame Nee Aathmatho Nimpu Prabhoo
1. క్రయ ధనము గాను నీ ప్రాణమిచ్చి నన్ను విడిపించితివే
1. Kraya Dhanamu Gaanu Nee Praanamichchi Nannu Vidipinchithive
నన్ను ప్రేమించి నా భారము మోసి నన్ను విమోచించితివే
Nannu Preminchi Naa Bhaaramu Mosi Nannu Vimochinchithive
2. నీ దాసుడను ఆలకింతును నీ స్వరము వినిపించుము
2. Nee Daasudanu Aalakinthunu Nee Svaramu Vinipinchumu
నాతో మాట్లాడి నన్ను బలపరచి నీ త్రోవను నడిపించుము
Naatho Maatlaadi Nannu Balaparachi Nee Throvanu Nadipinchumu
3. పరిచారము చేయన్ పరిచర్యను చేయన్
3. Parichaaramu Cheyan Paricharyanu Cheyan
పని నప్పగించితివే పాపము నెదిరించి
Pani Nappaginchithive Paapamu Nedirinchi
ఫలితము సాధించి నీ ఇష్టము నెరవేర్చెదన్
Phalithamu Saadhinchi Nee Ishtamu Neraverchedan