నీ చేతితో నన్ను పట్టుకో
Nee Chethitho Nannu Pattuko
నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు
Nee Chethitho Nannu Pattuko – Nee Aathmatho Nannu Nadupu
శిల్పిచేతిలో కొయ్యను నేను అనుక్షణము నన్ను చెక్కుము
Shilpichethilo Koyyanu Nenu Anukshanamu Nannu Chekkumu
ఘోర పాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని
Ghora Paapini Nenu Thandri – Paapa Oobilo Padiyuntini
లేవనెత్తుము శుద్ధిచేయుము – పొందనిమ్ము నీదు ఆత్మను ||నీ||
Levaneththumu Shuddhicheyumu – Pondanimmu Needu Aathmanu ||Nee||
అంధకార లోయలోన సంచరించిన భయము లేదు
Andhakaara Loyalona Sancharinchina Bhayamu Ledu
నీ వాక్యం శక్తిగలది – అది నాకు నిత్యవెలుగు ||నీ||
Nee Vaakyan Shakthigaladi – Adi Naaku Nithyavelugu ||Nee||
ఈ భువిలో రాజునీవే – నా హృదిలో కాంతినీవే
Ee Bhuvilo Raajuneeve – Naa Hrudilo Kaanthineeve
కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతము నీ సేవ చేతును
Kummarinchumu Needu Aathmanu – Jeevithaanthamu Nee Seva Chethunu