నీ బాహు బలము

Nee Baahu Balamu

Telugu • hosanna-ministries

నీబాహు బలము ఎన్నడైన దూరమాయెనా?

Pallavi|| Neebaahu Balamu Ennadaina Dooramaayenaa?

నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయెనా?

Nithya Jeevamichchu Needu Vaakku Eppudainaa Moogaboyenaa?

నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి

Nirmala Hrudayudaa Naa Deepamu Veliginchithivi

యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ

Yesayyaa Apaaramainadi Naapai Neekunna Athyunnatha Prema

ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి

దహించు అగ్నిగా నిలిచి విరోధిబాణములను తప్పించితివి

Cha|| Intha Goppa Rakshana Kotalo Nanu Nilipithivi

అవమానించిన వారే అభిమానమును పంచగా

Dahinchu Agnigaa Nilichi Virodhibaanamulanu Thappinchithivi

ఆనంద సంకేతమే ఈరక్షణ గీతం ||నీ బాహు||

Avamaaninchina Vaare Abhimaanamunu Panchagaa

సారవంతమైన తోటలో నను నాటితివి

Aananda Sangkethame Eerakshana Geethan ||Nee Baahu||

సర్వాధికారిగా తోడై రోగ మరణభీతినే తొలగించితివి

చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవన వర్షమై

Cha|| Saaravanthamaina Thotalo Nanu Naatithivi

ఇంత గొప్ప కృపను గూర్ది ఏమని వివరింతును ||నీ బాహు||

Sarvaadhikaarigaa Thodai Roga Maranabheethine Tholaginchithivi

విశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ

Cheekati Kammina Mabbule Kurisenu Deevana Varshamai

పుటమువేసియున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేపొందుటకు

Intha Goppa Krupanu Goordi Emani Vivarinthunu ||Nee Baahu||

శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు

గొప్ప సాక్షి సంఘమై శిలువను ప్రకటింతును ||నీ బాహు||

Cha|| Vishvaasa Veerula Jaadalo Nanu Nadipinchuchoo

Putamuvesiyunnaavu Sampoorna Parishuddhatha Nepondutaku

Shramanondina Yendla Koladi Samruddhini Naakichchedavu

Goppa Saakshi Sangghamai Shiluvanu Prakatinthunu ||Nee Baahu||

Related Telugu Christian Songs