నే నెందుకని
Ne Nendukani
నీనెందుకని - నీ సొత్తుగా మారితిని?
Pallavi|| Neenendukani - Nee Soththugaa Maarithini?
యేసయ్యా నీ రక్తముచే - కడగబడినందున
Yesayyaa Nee Rakthamuche - Kadagabadinanduna
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయ సీమ
Nee Anaadi Pranaalikalo - Harshinchenu Naa Hrudaya Seema
నీ పరిచర్యను తుదముట్టించుటే - నా నియమమాయనే
నీ సన్నిధిలో నీ పొందుకోరి - నీ స్నేహితుడనైతిని
Cha|| Nee Paricharyanu Thudamuttinchute - Naa Niyamamaayane
అహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును
Nee Sannidhilo Nee Pondukori - Nee Snehithudanaithini
||నేనె||
Ahaa! Naa Dhanyatha, Oho! Naa Bhaagyamu - Emani Varninthunu
నీ శ్రమలలో పాలొందుటయే - నా దర్శనమాయెనే
||Nene||
నాతనువందున - శ్రమలు సహించి - నీ వారసుడనైతినే
అహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును
Cha|| Nee Shramalalo Paalondutaye - Naa Darshanamaayene
||నేనె||
Naathanuvanduna - Shramalu Sahinchi - Nee Vaarasudanaithine
నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
Ahaa! Naa Dhanyatha, Oho! Naa Bhaagyamu - Emani Varninthunu
పరిశుద్ధ్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చెందెద
||Nene||
అహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును
||నేనె||
Cha|| Neelo Nenundute - Naalo Neevundute - Naa Aathmeeya Anubhavame
Parishuddhdhaathmuni Abhishekamutho - Ne Paripoornatha Chendeda
Ahaa! Naa Dhanyatha, Oho! Naa Bhaagyamu - Emani Varninthunu
||Nene||