నే నీవాండనై యుండం
Ne Neevaandanai Yundang
1. నే నీవాండనై యుండం గోరెదన్
1. Ne Neevaandanai Yundan Goredan
యేసు ప్రియ రక్షకా
Yesu Priya Rakshakaa
నీవు చూపు ప్రేమను గాంచితిన్
Neevu Choopu Premanu Gaanchithin
నన్నుం జేర్చు నీదరిన్
Nannun Jerchu Needarin
|| నన్నుం జేర్చు చేర్చు చేర్చు రక్షకా
|| Nannun Jerchu Cherchu Cherchu Rakshakaa
నీవు పడ్డ సిల్వకున్
Neevu Padda Silvakun
నన్నుం జేర్చు చేర్చు చేర్చు రక్షకా
Nannun Jerchu Cherchu Cherchu Rakshakaa
గాయపడ్డ ప్రక్కకున్ ||
Gaayapadda Prakkakun ||
2. నన్నుం బ్రతిష్ఠపర్చుమీ నాధా
2. Nannun Brathishthaparchumee Naadhaa
నీదు కృపవల్లనే
Needu Krupavallane
నాదు నాత్మ నిన్ను నిరీక్షించు
Naadu Naathma Ninnu Nireekshinchu
నీ చిత్తంబు నాదగున్
Nee Chiththambu Naadagun
3. నీదు సన్నిధిలో నింక నుండ
3. Needu Sannidhilo Ningka Nunda
నెంత తుష్టి నాకగున్
Nentha Thushti Naakagun
స్నేహితుని మాటలాడెదన్
Snehithuni Maatalaadedan
సర్వశక్త ప్రభుతో
Sarvashaktha Prabhutho
4. నీదు దివ్య ప్రేమాతిశయము
4. Needu Divya Premaathishayamu
ఇహ బుద్ధి కందదు
Iha Buddhi Kandadu
పరమందున దాని శ్రేష్ఠత
Paramanduna Daani Shreshthatha
నే ననుభవించెదన్
Ne Nanubhavinchedan