నరకమనునది నిరంతముండునయో
Narakamanunadi Niranthamundunayo
1. నరకమనునది - నిరంతముండునయో
1. Narakamanunadi - Niranthamundunayo
ఆ ఘోరనరకము -నందు పాపులు బాథపడుదురయో
Aa Ghoranarakamu -Nandu Paapulu Baathapadudurayo
మరియు నగ్ని పురుగులందున -కొరుకు చుండును తరుగులేకను
Mariyu Nagni Purugulanduna -Koruku Chundunu Tharugulekanu
ధరణికాదిది దరియుకాదు - మరణమెదకిన దొరకదందున
Dharanikaadidi Dariyukaadu - Maranamedakina Dorakadanduna
2. & గప్పున రగులుచుండునయ్యో - ఆ ఘోరనరకము
2. & Gappuna Raguluchundunayyo - Aa Ghoranarakamu
నిప్పులెగయుచు - పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ
Nippulegayuchu - Pongguchundunayyo Mabbuvale Poga
పైకిలేచును - అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు
Paikilechunu - Abbaa! Abbaani Yedchuchunduru Bobbalidu
దురు అడ్డమొచ్చెడి - అబ్బలెవరు కానరందున
Duru Addamochchedi - Abbalevaru Kaanaranduna
3. నోరులెత్తి కొట్టుకొందురయ్యో - ప్రభు యేసు క్రీస్తును
3. Noruleththi Kottukondurayyo - Prabhu Yesu Kreesthunu
నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో - పురుగు చావదు
Nammananduku Nochchukondurayyo - Purugu Chaavadu
అగ్ని ఆరదు కొరుకుచుందురు - పండ్లు పట పట తిరిగితిరిగి
Agni Aaradu Korukuchunduru - Pandlu Pata Pata Thirigithirigi
చూచుచుందురు -పరుగులెత్తక చుందురు
Choochuchunduru -Paruguleththaka Chunduru