నను చేరిన నీ ప్రేమ
Nanu Cherina Nee Prema
నను చేరిన నీ ప్రేమ
Nanu Cherina Nee Prema
తొలగించని నీ ప్రేమ
Tholaginchani Nee Prema
జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ
Jeevithaaniki Chaalina Yesu Nee Prema
నిను నేను విసిగించినా
Ninu Nenu Visginchinaa Ninu Vidachi Paaripoyinaa
నిను విడచి పారిపోయినా
Ninu Nenu Himsinchinaa Veedani Prema
నిను నేను హింసించినా – వీడని ప్రేమ
Nannu Orchi Dariki Cherchi
నన్ను ఓర్చి దరికి చేర్చి
Snehinchi Nanu Preminchi
స్నేహించి నను ప్రేమించి
Jeevamunichchi Nanu Deevinchi
జీవమునిచ్చి నను దీవించి
Nee Paathraga Malichaavu (2) ||Nanu Cherina||
నీ పాత్రగ మలిచావు (2) ||నను చేరిన||
Nee Prema Nannu Maarchindi
నీ ప్రేమ నన్ను మార్చింది
Nee Raktham Nannu Kadigindi
నీ రక్తం నన్ను కడిగింది
Nee Vaakyam Nannu Nilipindi
నీ వాక్యం నన్ను నిలిపింది
Nee Maranam Jeevamunichchindi (2) ||Nannu Orchi||
నీ మరణం జీవమునిచ్చింది (2) ||నన్ను ఓర్చి||
Nee Maata Naaku Dhairyamgaa
నీ మాట నాకు ధైర్యంగా
Nee Sparsha Naaku Nemmadigaa
నీ స్పర్శ నాకు నెమ్మదిగా
Nee Prema Naaku Oopirigaa
నీ ప్రేమ నాకు ఊపిరిగా
Nee Swaramu Naaku Shaanthigaa (2) ||Nannu Orchi||
నీ స్వరము నాకు శాంతిగా (2) ||నన్ను ఓర్చి||