నన్ను పాలించు యేసు
Nannu Paalinchu Yesu
నన్ను పాలించు యేసు
Nannu Paalinchu Yesu
నిన్ను ఎవరని ఎరిగితినే (2)
Ninnu Evarani Erigithine (2)
సత్యవంతుడా
Sathyavanthudaa
సదా మేలును చేయువాడా - (2) ||నన్ను||
Sadaa Mellanu Cheyuvaadaa - (2) ||Nannu||
1. పరులు దూషించునప్పుడు
1. Parulu Dooshinchunappudu
నీలో ఉత్సాహపరచువాడా (2)
Neelo Uthsaahaparachuvaadaa (2)
వాటిని భరియింప బలమిచ్చి
Vaatin Bhariyimpa Balamichchi
దరి నన్ను చేర్చువాడా (2) ||నన్ను||
Dari Nannu Cherchuvaadaa (2) ||Nannu||
2. ఒంటరి విసిగించునప్పుడు
2. Ontari Visginchunappudu
మంచి తోడుగా నుండువాడా (2)
Manchi Thoduga Nunduvaadaa (2)
నీ ఆత్మతో నన్ నింపి
Nee Aathmatho Nan Nimpi
అభిషేకం చేయువాడా (2) ||నన్ను||
Abhishekam Cheyuvaadaa (2) ||Nannu||
3. జీవిత ప్రయాణములో
3. Jeevitha Prayaanamulo
మేఘ స్తంభమై వచ్చువాడా (2)
Megha Sthambhamai Vacchuvaadaa (2)
నీ వాక్యాహారముతో
Ne Vaakyaahaaramutho
నిరతము కాచువాడా (2) ||నన్ను||
Nirathamu Kaachuvaadaa (2) ||Nannu||