నన్ను నీవు మరువక

Nannu Neevu Maruvaka

Telugu by బెన్నీ జాషువా

మార్గము తెలిసినా తప్పిపోయాను

Maargamu Thelisinaa Thappipoyaanu

ఏటో తెలియక నిలిచిపోయాను (2)

Eto Theliyaka Nilichipoyaanu (2)

వంద మంది కొరకు నీవు పోలేదు

Vandha Mandi Koraku Neevu Poledu

తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు (2)

Thappipoyina Nannu Neevu Vedaki Vachchaavu (2)

నన్ను నీవు మరువక

Nannu Neevu Maruvaka

నన్ను నీవు విడువక

Nannu Neevu Viduvaka

జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు

Jaaligaa Nannu Choosthoo Nilachipoyaavu

తృణీకరించక నన్ను త్రోసివేయక

Thruneekarinchaka Nannu Throsiveyaka

సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు

Sandraalu Daati Nannu Cherukunnaavu

శ్రేష్టమైన జనులు ఉన్ననూ

Shreshtamaina Janulu Unnanoo

విలువలేని నా కోసం వచ్చావు (2)

Viluvaleni Naa Kosam Vachchaavu (2)

నన్ను వెదుకుట నీవు ఆపక

Nannu Vedukuta Neevu Aapaka

నన్ను ప్రేమించుట నీవు మరువక (2)

Nannu Preminchuta Neevu Maruvaka (2)

నూతన ప్రారంభం ఇచ్చావు

Noothana Praarambham Ichchaavu

నీ బుజములపై నన్ను మోసావు ||నన్ను నీవు||

Nee Bhujamulapai Nannu Mosaavu ||Nannu Neevu||

రాళ్లు విసిరే మనుషుల మధ్యలో

Raallu Visire Manushula Madhyalo

నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు (2)

Nannu Aadukonutaku Neevu Vachchaavu (2)

నా చెయ్యి పట్టి నన్ను లేపావు

Naa Cheyi Patti Nannu Lepaavu

నా మరకలను తుడిచావు (2)

Naa Marakalanu Thudichaavu (2)

నీ బిడ్దగా నన్ను మార్చివేసావు

Nee Biddagaa Nannu Maarchivesaavu

నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే

Nannu Throsiveyani Thandrivi Neeve

యేసు నన్ను మరువక

Yesu Nannu Maruvaka

యేసు నన్ను విడువక

Yesu Nannu Viduvaka

జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు

Jaaligaa Nannu Choosthoo Nilachipoyaavu

తృణీకరించక నన్ను త్రోసివేయక

Thruneekarinchaka Nannu Throsiveyaka

సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు

Sandraalu Daati Nannu Cherukunnaavu (2)

Related Telugu Christian Songs