నమ్మితి నయ్యా యేసయ్యా
Nammithi Nayyaa Yesayyaa
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే - నమ్మితి నయ్యా యేసయ్యా =
Nammithi Nayyaa Yesayyaa Nee Paadamule - Nammithi Nayyaa Yesayyaa =
నమ్మితి నయ్య నా - నెమ్మదిలో నిన్ను - నిమ్ముగం గృప నాపై - గుమ్మరిం
Nammithi Nayya Naa - Nemmadilo Ninnu - Nimmugan Grupa Naapai - Gummarin
చుము వేగ ॥నమ్మితి॥
Chumu Vega ॥Nammithi॥
1. పాప భార మనెడు - మోపు మోయ?గ లేక - కాపు నీవె యని నీ - దాపు
1. Paapa Bhaara Manedu - Mopu Moya?Ga Leka - Kaapu Neeve Yani Nee - Daapu
జేరిన నేను ॥నమ్మితి॥
Jerina Nenu ॥Nammithi॥
2. ఆపత్మాలమునందుం - ట్రాపు నీవని వేడ - గాపాడి రక్షించు -
2. Aapathmaalamunandun - Traapu Neevani Veda - Gaapaadi Rakshinchu -
కరుణాసముద్రు(డ ॥నమ్మితి॥
Karunaasamudru(Da ॥Nammithi॥
3. ఎన్ని తప్పులు నాలో - నున్ననీ దయ చేత - మన్నించి రక్షించు - మహిత
3. Enni Thappulu Naalo - Nunnanee Daya Chetha - Manninchi Rakshinchu - Mahitha
దేవ కుమార ॥నమ్మితి॥
Deva Kumaara ॥Nammithi॥
4. దాసుని మొబి నీవు - వేసారక విని - వాసిగా రక్షించు - పరమ జనక
4. Daasuni Mobi Neevu - Vesaaraka Vini - Vaasigaa Rakshinchu - Parama Janaka
నన్ను ॥నమ్మితి॥
Nannu ॥Nammithi॥