నమ్మి నమ్మి

Nammi Nammi

Telugu • hosanna-ministries

నమ్మి నమ్మి- మనుషులను నీవు నమ్మి నమ్మి

Pallavi|| Nammi Nammi- Manushulanu Neevu Nammi Nammi

పలుమార్లు మోసపోయావు

Palumaarlu Mosapoyaavu

ఇలా ఎంతకాలము - నీవు సాగిపోదువు

Ilaa Enthakaalamu - Neevu Saagipoduvu

రాజులను నమ్మి- బహుమతిని ప్రేమించిన

బిలాము పఏమాయెను? దైవ దర్శనం కోల్పోయెను

Cha|| Raajulanu Nammi- Bahumathini Preminchina

నాయేసయ్యను నమ్మిన యెడల

Bilaamu Paemaayenu? Daiva Darshanan Kolpoyenu

ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే ||నమ్మి||

Naayesayyanu Nammina Yedala

ఐశ్వర్యము నమ్మి - వెండి బంగారము ఆశించిన

Unnatha Bahumaanamu Neeku Nishchayame ||Nammi||

ఆకాను ఏపమాయెను? అగ్నికి ఆహుతియాయెను

నాయేసయ్యను నమ్మిన యెడల

Cha|| Aishvaryamu Nammi - Vendi Banggaaramu Aashinchina

మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే ||నమ్మి||

Aakaanu Epamaayenu? Agniki Aahuthiyaayenu

సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన

Naayesayyanu Nammina Yedala

గెహజీ ఏమాయెను? - రోగమును సంపాదించెను

Mahimaishvaryamu Neeku Nishchayame ||Nammi||

నాయేసయ్యను నమ్మిన యెడల

శాశ్వతమైన ఘనత నీకు నిశ్హ్యయమే ||నమ్మి||

Cha|| Sukha Bhogamu Nammi - Dhanaapekshatho Parugeththina

Gehajee Emaayenu? - Rogamunu Sampaadinchenu

Naayesayyanu Nammina Yedala

Shaashvathamaina Ghanatha Neeku Nishhyayame ||Nammi||

Related Telugu Christian Songs